Category ముఖ్యాంశాలు

‌ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే నా ప్రథమ లక్ష్యం బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా…

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ ‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌ ‌జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్‌ ‌పాయిజన్‌పై కాంగ్రెస్‌…

హైదరాబాద్‌ ‌వొదిలి దిల్లీలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా  మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధి ఏమయ్యింది కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ ‌రెడ్డి మూసారాంబాగ్‌ ‌పరిసరాలను పరిశీలించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే దిల్లీలో మకాం వేసిన సిఎం కెసిఆర్‌ ఏం…

విశ్వనగరంగా హైదరాబాద్‌..

‌ప్రేమను పంచే నగరం తెలంగాణ ఇప్పుడొక బ్రాండ్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : అనేక రంగాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా గ్రూప్‌…

కెసిఆర్‌తో అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూ దిల్లీ, జూలై 29 : తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్‌ ‌శుక్రవారం సమాజ్‌ ‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తో భేటీ ఆయ్యారు. బాబాయ్‌ ‌శివపాల్‌ ‌యాదవ్‌తో కలిసి అఖిలేష్‌  ‌కేసీఆర్‌ ‌నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలకు ముఖ్యమంత్రి బొకే ఇచ్చి స్వాగతం…

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఐఆర్‌ ‌రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ ‌మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ ‌రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల…

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

విమర్శలతో, ఎదురు దాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ ‌నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అందుకే విమర్శలతో ఎదురుదాడి చేయాలని చూస్తోందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత…

చికోటితో సిద్ధిపేట జిల్లా ప్రజాప్రతినిధికి లింకు?

సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన ప్రవీణ్‌తో హెలికాప్టర్‌ ‌జర్నీ? ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో హాట్‌ ‌టాపిక్‌ ఓ ‌పార్టీని కుదుపేస్తున్న ప్రజాప్రతినిధి యవ్వారం! సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28: కేసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ ‌కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. చికోటి ప్రవీణ్‌కు రాజకీయ పలుకుబడి కూడా బాగా ఉన్నట్లుగా…

క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఇడి విచారణ

విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు ఇడి విచారణలో అన్నీనిజాలు చెప్పానన్న చీకోటి నేపాల్‌లో క్యాసినో చట్టబద్ద గేమ్‌ అని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇం‌ట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు.…