Category ముఖ్యాంశాలు

పూర్తి కావచ్చిన కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌సిద్దమయ్యింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించింది. దీంతో నగర సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌…

శాంతించిన మూసీ నది

జంటజలాశయాలకు తగ్గినవరద ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. ఒక్కరోజంతా హైరాన పెట్టిన మూసీ తగ్గుముకం పట్టడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  ఉస్మాన్‌ ‌సాగర్‌లోకి 3వేల క్యూసెక్కుల నీరు…

‌ప్రగతి పనులు పరుగులు పెట్టాలె..

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి పూర్తయిన పనుల ప్రారంభానికి సిద్ధం చేయాలి ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై దృష్టి సారించాలి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలి సీజనల్‌ ‌వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సిద్ధిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28…

రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్‌ ‌కర్నాటక నుంచి ఇంటీరియర్‌ ‌తమిళనాడు వి•దుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోవి•టర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి…

హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

పలు ప్రాంతాల్లో జోరువాన మున్సిపల్‌ ‌సిబ్బంది అప్రమత్తం…అధికారులతో మేయర్‌ ‌సవిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం మళ్లీ వర్షం దంచికొట్టింది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ ‌జామ్స్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా…

కాళేశ్వరం భూసేకరణపై సుప్రీమ్‌ ‌కోర్టు షాక్‌

యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం ఆగస్టు 23 లోపు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం న్యూ దిల్లీ, జూలై 27 : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీమ్‌ ‌కోర్టు బుధవారం స్టే విధించింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ ‌లేకుండా రాష్ట్ర సర్కార్‌…

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు

అధికారులు అప్రమత్తంగా ఉండాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మంత్రి కెటిఆర్‌ ‌సవిక్ష జంట జలాశయాలను పరిశీలించిన దానకిశోర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు…

మూసీ పరీవాహక ప్రాంతాలపై వరద ప్రభావం

పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన రాకపోకలు నీట మునిగిన బస్తీలు చాదర్‌ఘాట్‌, ‌మూసారాంబాగ్‌ ‌బ్రిడ్జిలపై రాకపోకలు బంద్‌ ‌పలు ప్రాంతాల్లో పర్యటించిన పోలీస్‌, ‌జిహెచ్‌ఎం‌సి అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువన కురిసిన వర్షాలతో వరద పోటెత్తడంతో హైదరాబాద్‌లో మూసీ పొంగి ప్రవహిస్తుంది. మూసీ వరదతో అనేక బస్తీలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్‌, ‌పురానాఫూల్‌,…

ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా

టిఆర్‌ఎస్‌ ఎం‌పిల స్స్సెన్షన్‌పై కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎం‌పీల సస్సెన్షన్‌ ‌సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావ సరాల…