Category శీర్షికలు

సామాజిక జీవన సంఘర్షణ

సాహిత్యం వేలు ప‌ట్టుకొని న‌డిచి స‌మాజాన్ని స్ప‌ర్శించి ఆలోచ‌న‌ను రేకెత్తించే క‌విత్వం రాస్తున్న ఈ త‌రం క‌వుల‌లో అన్న‌వ‌రం దేవేంద‌ర్ ముఖ్యులు. సాహిత్య విలువ‌ల‌తో మాన‌వీయ దృక్ప‌థాన్ని నిర్మాణాత్మ‌కంగా చూపుతూ ముందుకు సాగుతున్న క‌విగా ఆయ‌న స్ప‌ష్ట‌మైన గుర్తింపును పొందారు. క‌ష్ట‌జీవికి ఇరువైపులా ఉన్న‌వాడే క‌వి అన్న శ్రీ‌శ్రీ మాట‌ల్ని త‌న క‌విత్వంలో ప్ర‌తిఫ‌లింప‌జేసిన క‌విగా…

సప్త వర్ణాలు

మతాల పరంగా చట్టాలు మనుషుల పరంగా దూరాలు కలల్నీ నిద్ర పోనీకు స్వప్నలిపికి రెక్కలు తొడుగు పూలతోట ఉన్న చోటే ఉంటుంది పూలు ఉన్నచోటుకే వస్తాయి కడలి చెంత మనసు ఆనంద డోల కడలి చెంత విషాద అలల గోల వలపుల వర్షం పుడమి ప్రవహిస్తుంది తుపాను వర్షం పుడమిని  నీటి కుండ చేస్తుంది రైతులోకం…

యశస్విని కావాలి

Yashaswini is wanted

కన్నవారి మది “ఆనందడోలికలూగే” “సిరులొలికించే” మోము, అరవిందములవంటి కోమల హస్తాలు  కలిగి, ఆత్మీయ సౌగంధికలను అందించే అంతఃసౌందర్యం ఆ జవ్వని సొంతం. అపర “వాగ్దేవి”యైన ఆమె రసనపై నర్తించే ప్రతి పలుకూ మధువులొలికే వాగమృతమే, ప్రతి అడుగూ ఆదర్శభరితమే. మమతలుపంచే ఆమె లోచనాలు వెన్నెలకాంతులు కురిపిస్తూ, అనురాగసుధలనందివ్వగా, అధరాలపై తారాడే “చంద్రిక”లాంటి దరహాసంతో భాసించే సమధిక…

ఎండ్ ఆఫ్ ది బిగినింగ్!

End of the beginning!

ఇక వద్దనిపిస్తుంది బలవంతంగా లాగే తరుణం చాలనిపిస్తుంది ఉంటాను తేలికపాటి రెప్పలపై వాలుతాను ఏ సన్నని తీగలపై వర్షం వెలిసిన తర్వాత కునికి పాట్లు తీస్తూ ఏ మూలనో… ఇంకా రాలేదా తలుపు తీయలేదా ఇంట్లోకి పిలవలేదా వసంతాలకై వేటలు.. వెన్నెలకై వెతలు ఎవరిని చూసినా ఏ తలం చరిచినా అవే మాటలు అవే కూతల…

మరణం

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ మరణాన్నీ ప్రేమిస్తే జీవితాన్నీ జీవించడమే మర్చిపోతాం మృత్యువే లేక మనిషి గాథలు శూన్యవిలువలు మరణము ఏ ఘటనకి అధికరణమో ఎవరి కీ తెలుసు...? జీవిత మహా గ్రంథములో చివరి పేజీ కాదు మరణం మృత్యువనంతరం జీవితముంది జ్ఞాపకాల దొంతరలో నవోదయముంది అఖిల లోకానికి మరణం నవాబు ఆనందం దానికి గరీబు మరణం కాదు దుష్మన్ జీవించడమే ఇప్పుడోక పరిషాన్ డా.ఐ. చిదానందం చరవాణి - 880144335

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ…

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం..!

Let's increase immunity..!

మనం పండిరచే పంటలు, పదార్థాలను తీసుకోవడం తగ్గించిన మాట అటు ఉంచితే ఫాస్ట్‌ ఫుడ్‌ పదార్థాలకు, బయట హోటల్‌ లు బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో దొరికే పదార్థాలకు అలవాటు పడి ఎటువంటి పోషక విలువలు లేనటువంటి పదార్థాలను మనం రోజువారి జీవితంలో తింటున్నాం. మనం తినడమే గాక పిల్లలకు కూడా వాటినే అలవాటు చేస్తున్నాం.…

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం…

సాధారణంగా ప్రతి ఒక్కరి చేతిలో  ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో  150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో  వస్తాయి. తలుపుల హండిల్స్‌, కీబోర్డులు, సెల్‌ ఫోన్‌లు, లిఫ్ట్‌ బటన్‌లు, షాపింగ్‌ కార్ట్‌లు,…

వరంగల్ లో మొట్ట మొదటి అపురూప పాఠశాలాలయం.. చందా కాంతయ్య బడి

కాకతీయ కలగూర గంప -8 తెలంగాణ పాత ముచ్చట్లు

కాకతీయ కలగూర గంప -8  తెలంగాణ పాత ముచ్చట్లు ప్రతి మనిషికి చదువు బాటలో తొలి అడుగులు ప్రాధమిక పాఠశాలలో పడినా అవి బుడి బుడి అడుగులే! ఐతే అక్కడ బీజాలు పడ్డ మన అక్షర పదాల సముదాయానికి వాక్య నిర్మాణ పద బంధ రూపాన్ని, వ్యాకరణ స్వరూపాన్ని ఇచ్చేది; ఇంకా… అంకెలను సంఖ్యల్లోకి, సమీకరణాలలోకి…

ఆందోళనకరంగా ఆహారభద్రత!

 జన విస్ఫోటనమే కారణమా…  దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి  జనాభా నియంత్రణ  యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జనాభా నియంత్రణ అన్నది అన్ని వర్గాలకు, కులాలకు సమానంగా ఉండాలి. దీనిలో నియంత్రణ అన్నది ఉండరాదు. దీనికితోడు యువత జనాభా తగ్గుతోందన్న ఆందోళన కూడా ఉంది.  జనాభా నియంత్రణ అత్యవసర, తక్షణ చర్యగా మారాలి. కేంద్ర, రాష్ట్రాలు…