నిరుద్యోగ భారతం
‘‘ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు, ఎంబీఏ చదివారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, వారి స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు కొనుక్కోడానికి కూడా పైసలు ఉండవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…
