Category శీర్షికలు

మానవ హక్కుల పోరు

ఆధునిక ప్రపంచంలో మనిషికి విలువ లేదు బతుక్కు భద్రత లేదు ప్రాణాలకు భరోసా లేదు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఊపిరిలు పీల్చే వీలు లేదు ఈ భూతలం ఆసాంతం మానవ హక్కుల హననం యధేచ్చగా జరుగుతుంది పుట్టుకతో సంక్రమించిన జీవన హక్కుల కుత్తుకపై కత్తులు వేలాడుతున్నాయ్‌ ‌జాతి మతం కులం ప్రాంతం బాషా రంగు…

ముగిసిన టిఆర్‌ఎస్‌ ‌ప్రస్థానం

గురువారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌ప్రస్థానం ముగిసింది. నేటికి సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ, ఏడు నెలల పన్నెండు రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్‌ 27‌న మాజీ మంత్రి…

‌వెంకట్‌రెడ్డి ‘చెయ్యి’ జారతున్నాడా !?

కాంగ్రెస్‌ ‌సీనియర్‌నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముని బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నిక నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్య చేయడమే  ఇందుకు కారణం. గురువారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడిన తీరు త్వరలో పార్టీనివీడి వెళ్ళనున్నాడన్న విషయాన్ని స్పష్టంచేస్తున్నది. ప్రస్తుతం…

తెలంగాణ తేజోన్నత ‘పునరుజ్జీవనుడు’

‘‘‌తన మేధో జ్ఞానంతో,  చారిత్రక ఆధారాలతో, తెలంగాణ వైభవోజ్వల చరితను, వివిధ కళారూపాలలోకి మలచి, సాంస్కృతిక బృందాలకు దశ-దిశా చూపారు. ఈ కళారూపాలు ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని కళ్ళకు కట్టి  తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల హృదయాలను తాకి  వారిని ఉద్యమ ప్రవాహంలో కెరటాలుగా మార్చాయి. తన నిర్విరామ కృషి, నిబద్ధతతో బి. నరసింగరావు ప్రత్యేక…

చేరిన లక్ష్యం

హౌరా స్టేషన్లో సాయంత్రం 5 గంటలకి దిల్లీ  వేళ్ణే రాజధాని ఎక్స్ప్రెస్‌ ‌కోసం ప్రయాణీకులు సన్నద్దమవుతూ రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  జనాల్ని చూస్తూ నేను, నా భార్య రమాదేవి కూడా కాలక్షేపం చేస్తున్నాము.  ఇంతలో ఒకతను ట్రాలీ తీసికొచ్చి ప్రక్క కుర్చీ దగ్గరపెట్టి కూర్చున్నాడు.  తలకి మఫ్లర్‌, ‌స్వెట్టరు వేసుకున్నాడు.  ముఖ…

ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలులో భారమెవరికి..?

‘‘ఊడ్చే చీపుర్లు,రాసే చాక్‌ ‌పీస్‌ ‌లకు రూపాయి నిధులులేక ఈ విద్యాసంవత్సరం గందరగోళంగా మారింది. డిసెంబర్‌ ‌మొదటి వారంలో పాఠశాల నిధులు యాభయి శాతం విడుదల చేసి, వాటి వినియోగం పై పలు సూచనలు చేసింది.సెప్టెంబరు వరకు పాఠ్యపుస్తకాలు,అక్టోబర్‌ ‌వరకు ఏకరూప దుస్తులు బడులకు చేరలేదు.నెల మొదట్లో రావాల్సిన ఉపాధ్యాయుల జీతాలు నెల చివర్లో రావటం,ఇప్పటి…

కీ. శే. ..వెనక దాగిన కొన్ని నిజాలు..!

‘‘‌సాధారణంగా ఒక దారుణమైన స్థితిలో మరణించిన వ్యక్తి పట్లా  మనం చూసే దృష్టి ఆ మరణించిన వ్యక్తి స్థాయి, ఆ చర్యకు పాలు పడ్డ మనుషుల పట్ల మనకుండే హ్రస్వ దృష్టి లోపం వల్ల సహజంగానే నిందితుల పట్లా కోపం మరియు ఆ చనిపోయిన వ్యక్తి పట్లా అపారమైన సానుభూతి వ్యక్త పరుస్తారు. ఈ సానుభూతి…

విదేశీ యాజమాన్యాల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి కేంద్రం న్యాయ సహాయం చేయాలి..

గల్ఫ్ ‌వలస కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ ‌కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ ‌వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ ‌దేశాలను ఒప్పించి హైదరాబాద్‌ ‌లో కాన్సులేట్‌ (‌రాయబార…

గవర్నర్‌ ‌వ్యవస్థపై మరోసారి వివాదం

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్‌భవన్‌ ‌పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్  ‌చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్‌భవన్‌వైపు…