Category శీర్షికలు

ఆరోగ్యాన్ని పెంపొందించే  సంప్రదాయ పిండి వంటలు

డా.  ధర్మవరం ఆషాదేవి,  హైదరాబాద్‌ :   ‌భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి, సుమారు అరవై  రకాల దినుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు, కందులు, మినుములు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు  దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారం…

స్వరాష్టంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన భూత్పూర్‌ ‌మున్సిపాలిటి

ఒకనాటి బౌద్ధరామం, మధ్యయుగంలో కాకతీయ సామంత రాజ్యం, గోన బుద్దారెడ్డి పాలించిన ప్రాంతం, స్థానిక శివాలయంలోని శాసనం,ఆనాటి చరిత్రకు తార్కాణం.నాటి బుద్ధాపురమే నేటి భూత్పూర్‌ ‌పట్టణం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 44వ నెంబర్‌ ‌జాతీయ రహదారిపై అటు హైదరాబాద్‌,‌ బెంగుళూరుకు ఇటు శ్రీశైలం, మహబూబ్నగర్‌ ‌కు జంక్షన్‌ ‌ప్రాంతంగా ఉంది భూత్పూర్‌ ‌పట్టణం.…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి గౌతముడనే మునికి శరద్వంతుడనే కుమారుడు కలిగాడు. అతడు శరములతో బాణములతో పుట్టాడట. అందుకే అతనికాపేరు వచ్చిందన్నారు.  శరద్వంతుడు తపస్సు చేస్తుండగా, ఇంద్రుడు వాని తపమునకు భయపడి జలపది అనే అప్సరసను పంపాడు. శరద్వంతుడు ఆమె అందానికి చలించాడు. కామంతో వివశుడైనాడు. అతనిచేతినుండి ధనుర్భాణాలు జారిపోయినవి. వీర్యపాతం జరిగింది. ఆ…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

.‘‘ఏ మతంలోనైనా, ఉత్తి ఆచారాల ద్వారా, తంతుల ద్వారా, మానవ ప్రవర్తనను మంచి వైపు మరల్చడం కష్టం. తమను తాము భగవదవతారంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది, ఆధ్యాత్మికతను ప్రచారం చేసే బదులు, బాహిర వ్యక్తీకరణల ద్వారా, అంటే విభూతి సృష్టించడం, ఇతర భౌతిక పదార్థాలు తయారు చేయడం ద్వారా ప్రజల మనసులను ఆకర్షించే ప్రయత్నం…

నిష్పక్షపాత సమాజం కోసం పిలుపు

మహిళా20 (డబ్ల్యూ20) చర్చల బృందం జి20 భారత్‌: ‌మహిళలకు సమాన అవకాశాల.. – డాక్టర్‌ ‌సంధ్య పురేచా, డబ్ల్యూ20 చైర్‌ ‌పర్సన్‌ – ‌ధరిత్రి పట్నాయక్‌, ‌డబ్ల్యూ20 సచివాలయ ముఖ్య సమన్వయకర్త మహిళా20 (డబ్ల్యూ20) అన్నది 2015లో జి20కి టర్కీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సమయంలో ఏర్పాటు చేయబడిన అధికారిక చర్చల బృందం. లింగ ప్రాముఖ్యంగల…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…

ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌…

వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌గాడిన పడనుందా !

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన…