Category శీర్షికలు

కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి విత్తానాలు కొనబోతే కొరివి పెట్టుబడి పూడని పరేషాన్లు అమ్మకానికి కష్టాల కుప్పలు ! అతివృష్టితో నష్టాల వరదలు అనావృష్టితో అప్పుల రాసులు హలధారి చేతుల్లో హాలాహలం దేశానికి అదో మహా పెనుశాపం ! సాగుకు చెమట ధారలే పెట్టుబడులు ఆకలిని ఆసాంతం దిగమింగి.. ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు అన్నదాతకే సున్నం…

ఐర్లాండ్‌ ‌ప్రధానిగా తిరిగి లియో వరద్కర్‌

 ‌భారత సంతతికి మళ్ళీ అవకాశం భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్‌ ఐర్లాండ్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్‌ ‌దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్‌ ‌మార్టిన్‌ ‌రాజీనామా సమర్పించి, లియో వరద్కర్‌ ‌కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్‌ ‌కు ప్రధాని…

గణిత ప్రపంచంలో వెలుగు రేఖ – రామానుజన్‌

 ‌డిసెంబర్‌ 22, ‌జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం కొంత మంది వ్యక్తులు ఈ భువిపై జన్మించి,తమ కోసం కాకుండా దేశం కోసం,  ప్రపంచం కోసం నిస్వార్ధం గా  సేవ చేసి,జీవిత సర్వస్వం  ధారబోసి, వివిధ రంగాల్లో తమ అమూల్యమైన సేవల నందించి, తమదైన ముద్రవేసి, తరతరాలకు తరగని జ్ఞానాన్ని జాతికి  వారసత్వ సంపదగా  అంకితం చేసి,…

అప్పుల భారతం ..!

‘‘‌లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి అప్పుల వివరాలు వెల్లడించారు. 2014-15లో అంతర్గత అప్పులు రూ.47.38 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.3.66 లక్షల కోట్లు,ఇతర అప్పులు 11,44 లక్షల కోట్లు ఉండగా, ఇవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 తాత్కాలిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు రూ.114.62…

హస్తంలో అసమ్మతి

హస్తాన్ని మోస్తున్న పాత కాపుల్లో.. తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు.. అసంతృప్తి ముదిరి అసమ్మతి సెగలు భట్టి ఇంట్లో ఎగిసిన నిరసన కుంపట్లు పాత తరం కాంగీలను పక్కనబెట్టి.. ‘గోపీ’లనే అందలమెక్కిస్తున్నారంటూ.. ‘సేవ్‌ ‌కాంగ్రేస్‌’ ‌పోరు బాట నినాదాలు రేవంత్‌ ‌తీరును ఎండగట్టే ముసలాలు హస్తం పెద్దల హస్తినాపుర పయనాలు ఓటరు ఆదరణ తరుగుతున్న తరుణాన..…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…

బీఆర్‌ఎస్‌ ‌గమ్యం ముద్దాడేనా ..!

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ‌చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్‌ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఏ ‌మేరకు ప్రభావం చూపుతారన్నది…

రేవంత్‌ ‌టార్గెట్‌గానే సీనియర్లు

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో సీనియర్‌ల వివాదం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. వారు లేవత్తిన అంశంపైన ఇతర పార్టీలనుండి వొచ్చిన వారు ఒక అడుగు వెనక్కి తగ్గినప్పటికీ సీనియర్లు మాత్రం పట్టు వీడటంలేదు. ఆదివారంనాడు గాంధీ భవన్‌లో రేవంత్‌ ‌రెడ్డి ఏర్పాటు చేసిన టిపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి కూడా వీరు హాజరు కాకుండా తమ ఆగ్రహాన్ని…

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాల కృషి

డిసెంబర్ 18: మైనారిటీ హక్కుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు ఆయా ప్రాంతాల్లోని జాతీయ, సంప్రదాయ, మతాల మరియు భాషాపరమైన మైనారిటీ ప్రజల హక్కులను పరిరక్షించాలని తెలుపుతూ, వారి గుర్తింపునకు అవసరమైన పరిస్థితులను కల్పించి వారిని ప్రోత్సహించ డానికి మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. మైనారిటీలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య…