Category శీర్షికలు

విలువలతో కూడిన నవ ప్రపంచం కోసం…

విద్యకు, విద్యావంతులకు విలువిచ్చే రోజులు గతించాయి. అంద రికీ విద్యా వకాశాలు అందుబాటు లోకి వచ్చిన నేథ్యంలో, ప్రతీ ఒక్కరు చదు వుకుంటూ, పట్టాలు సంపాదిస్తున్న వర్తమానంలో నాణ్యమైన విద్య కోసం పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైనది. మారు తున్న పరిస్థితుల్లో అర్ధవంతమైన చదువులు  అత్యంత అవసరం. అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు…

ఎవరి ప్రయోజనాల కోసం ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు ?

‘‘‌గతంలో తరగతుల వారి భాషా గణితాలలో కనీససామర్థ్యాలు సాధించే లక్ష్యంతో అమలు చేసిన పలుకార్యక్రమాల కన్నా ఆచరణ భిన్నంగా వుందని దీని వెనుక ప్రభుత్వం  సాధించాలనుకుంటున్న అంతర్గత లక్ష్యాలు వేరే దాగున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎన్‌.‌జీ.వో.ల పేరిట ప్రభుత్వ విద్యారంగ పర్యవేక్షణతో ప్రారంభమై ప్రత్యక్ష కార్యాచరణ వరకూ జాతీయ భావజాలం ముసుగులో ‘‘కాషాయ భావజాలం’’…

‌తెలంగాణపై ఇక బిజెపి దూకుడు

గుజరాత్‌ ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌సర్వేలన్నీ బిజెపికి అనుకూలమని చెబుతున్నాయి. గత మూడు దశాబ్ధాలుగా బిజెపినుండి గుజరాత్‌ను మరే పార్టీ గెలుచుకోలేకపోయిందన్నది మరో సారి దీనితో స్పష్టమవుతున్నది. ఒకసారి బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఎవరూ దాన్ని కబళించలేరని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన  ప్రసంగం ఈ సందర్భంగా గమనార్హం. అదే దృష్టితో తెలంగాణపైన…

జయహో త్రివర్ణ పతాకమా..

వారికి ప్రాణాల కన్నా దేశ రక్షణ ప్రాధాన్యం తమ కుటుంబాల కన్నా శాంతి భద్రతలు ప్రధమం వ్యక్తిగత శ్రేయస్సు కన్నా జాతి యోగక్షేమ ముఖ్యం వారు లేక దేశము లేదు దేశం లేక మనము లేము వాళ్లే మన వీర సైనికులు భారత సాయుధ దళాలు మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయక బార్డర్లో పహారా…

‌గ్రామాలను కలియతిరిగిన కళాకారుడు శ్రీనుకు జోహార్లు

ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన ఇటికాల శ్రీను తన ఇంటి పేరును కాకుండా  తన గ్రామ పేరుతో ప్రజలకు సుపరిచితమైన  సింగారం శీను అనారోగ్యంతో  4 డిసెంబర్‌ 2022 ఆదివారం  మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను, సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగారం శీను మరణం ప్రతి…

సమ సమాజ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌

‌నేడు బాబా సాహెబ్‌ ‌వర్థంతి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇతర అగ్రవర్ణాలతో సమానంగా అన్ని హక్కులు. పోరాడే అవకాశాలు కల్పించిన ఈ తరం మహనీయుడు సామాన్యులకు నిత్యం చిరస్మరణీయుడైన బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌జన్మదినం, వర్ధంతిని ఎఒక్క రోజుకో పరిమితం చేసుకోవడం కాకుండా ప్రతి రోజు గుర్తుంచుకోవాల్సిన పవిత్రం దినాలు. ఈ నాడు మనం…

‌గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌05: ‌తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం  రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది. దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలుదాక అన్ని దశల్లో…

భద్రతా డొల్లతనం నుండి బయట పడేదెప్పుడు ?

మొన్న  ఎయిమ్స్  ‌నిన్న సఫ్దర్జుంగ్‌  ‌హాస్పిటల్‌  ‌గత వారం  రెండు ప్రభుత్వరంగ సంస్థలు  ఇలా  సైబర్‌ ‌దాడుల సంబంధించి వార్తలు నిత్యం  వింటూనే ఉన్నాం, వార్తలలోకి రానివి  కోకొల్లలు. ప్రస్తుతం మనం  సైబర్‌ ‌కాలంలో జీవిస్తున్నాం.  మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్‌ ‌సాంకేతికతలు సాయం చేస్తున్నాయి. ప్రత్యేకించి కోవిడ్‌ ‌నేపథ్యం లో, ప్రతి ఒక్క రంగం…

చలికాలంలో ఆరోగ్యం జర పైలం

భారతదేశంలో చలికాలం మొదలైపోయింది.చలికాలంలో తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దీ వ్యాధుల ముప్పు రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్య ప్రతి ఇంటిలోని తీవ్రంగా కనిపిస్తుంది. మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అలాంటి వ్యాధులు దూరం చేసుకోవచ్చు. కానీ మనం రోగ నిరోధక శక్తిని పెంచకపోతే మరియు…