Category శీర్షికలు

నేటి నుంచి ధనుర్మాసం…

శ్రీ శుభ కృత నామ సంవత్సరం అష్టమి శుక్రవా•ం ధనుస్‌ ‌సంక్రమణం తో నేటి నుండి ధనుర్మాసం కనుల పండుగగా ప్రారంభ మవుతుంది.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ ,తమిళనాడు కర్ణాటకలోని అనేక వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా  ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు ,తిరుమల- తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట, గురువాయూర్‌, అన్నవరం, భద్రాచలం, జీయర్‌…

క‌విత్వ‌మే ఒక స‌న్నివేశం…

వివ‌ర్ణ  వృత్తానికి మ‌న‌సు గీసిన అనుభవాల జ‌డి క‌విత్వం. వెండి మేఘాలు, వెన్నెల క‌వ‌చాలు, క‌ల్ప‌ద్రు‌మాలు, క‌న్నీటి ఉత్త‌రాల‌ను భిన్న పార్శ్వాలుగా ఒడ‌బోసే  అచంచ‌ల జ్ఞాన‌ప్ర‌వాహ‌మ‌ది.  వెలుగునీడ‌ల ప్రాపంచిక అవ‌స్థ‌ల్లో క‌విత్వ‌మే క‌వికి అనిర్వ‌చ‌నీయ స‌హ‌చ‌ర్యం, కొత్త ద‌నాల‌ను గుండెలో నాటుతూ ఓదార్పుల‌ను అద్దేపొద్దు పొడుపు. కాలం చేసిన గాయాల‌కు క‌వి పున‌రావాసి కాకుంటే  భావాల…

సందేహం లేదు!

జీవం చచ్చిన చైతన్యం ఉద్యమించని జనం! నిర్లిప్తంగా మేధోతనం నిస్తేజంగా యువరక్తం! ఐక్యత కూడని అభిప్రాయం ప్రశ్నించని మంత్రాంగం! ప్రత్యామ్నాయం లేని ప్రభుత్వం ఫలితం ఊహించని వ్యూహం! సాగిలపడిన యంత్రాంగం అహంకారపు అధికారం! రాజీపడిన దుష్టత్వం భయం లేని రాజరికం! సందేహం లేదు! అదంతా నియంతృత్వ రాజ్యపు పోకడలే! సర్వత్రా అణచబడ్డ మానవ హక్కులే! సందేహం…

హిందీ కమ్‌జోరా .. తెలంగాణ వారే కమ్‌జోరా .

లోక్‌సభలో బుధవారం రూపాయి పతనంపైన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చేసిన వ్యాఖ్యలపట్ల తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరాలను వ్యక్త చేస్తున్నది. తోటి సభ్యుడిని కించపర్చే విధంగా మాట్లాడటం మంత్రి హోదాలో ఉన్న సీతారామన్‌కు తగిందికాదన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు మొదటినుండీ భాష విషయంలో…

జాతీయ పానీయం టీ (చాయ్‌) ..

‘‘‌వేడి వేడి టీ తాగుతూ ఉంటే అదొక అనుభూతి. కొంత మంది బెడ్‌ ‌టీ తాగితే,మరి కొంత మంది ముఖం కడగ గానే ఫస్ట్ ‌టీ తాగిన తరువాత నే మిగతా పనులు చేస్తూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం టీ ఉత్పత్తి ద్వార జరుగుతూ వుందని సర్వేలు చెబుతున్నాయి. పేద,…

కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికారంలోకి రావాలని ఉందా?

కాంగ్రెస్‌ ‌పార్టీకి తిరిగి అధికారంలోకి రావాలని ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి ఇప్పటివరకు అన్నీ ఓటములనే చవిచూస్తూ వొస్తున్నది. దానికి తగినట్లుగా స్వయం అపరాధాలను మూటగట్టుకుంటున్నదాపార్టీ. జాతీయ స్థాయి  మొదలు, వివిధ రాష్ట్రాల్లోని సీనియర్‌ ‌నాయకులు ఒక్కొక్కరు పార్టీ వీడిపోతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం ఆ…

నేనెవరు ?

నేనెవరు ? అనాదిగా నన్ను వేధిస్తున్న.. ఓ జటిల ప్రశ్న.. నా చుట్టపక్కాల కబుర్లెన్నో తెలుసు బంధువుల పుట్టుపూర్వోత్తరాలు మిత్రుల మతలబులు మర్మాలు ఎదుటోళ్ల లోప బలహీనతలు అక్కరకురానివన్నీ తెలిసిన (అ)జ్ఞానిని అందరి లోతులు, లొసుగులు చూశా వారిని చూసి పాలబడి నవ్వుకున్నా ! ఎవరి వీపు వారికి తెలియదు నా బలహీనతలు నాకు అక్కర్లేదు…

ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌దవాఖానాల దోపిడీతో… తడిసి మోపెడవుతున్న వైద్య భారం

మనిషి అనారోగ్యం పాలైతే స్వస్థత చేకూర్చే వైద్య చికిత్సలో వైద్యుల, ఔషధాల, దవాఖానాల, ల్యాబుల పాత్ర చాలా విలువైంది. అందుకే వైద్యులను కనిపించే దైవంగా గౌరవించడం జరుగుతున్నది. ఇలాంటి వైద్యరంగంలోని తాజా స్థితి గతులను పరిశీలిస్తే..సేవ కన్నా ధనార్జనే ధ్యేయం  కావడం, ప్రభుత్వాల పర్యవేక్షణ లేమి మూలంగా ప్రజలు దాచుకున్న సొమ్ము దవాఖానాల పాలవుతుంది. నిబంధనలు…

అణువణువునా ఆవరించిన అవినీతి

నేడు అవినీతి లేని రాజ్యం, అక్రమార్కుల్లేని వ్యవస్థలపై మనం కలలు కనడం దుస్సాహసమే. ఓ అధికారి నుంచి బంట్రోతు దాకా ఈ దుష్క•తానికి అతీతులు కాకపోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అవినీతి, అక్రమాలపై జనం ఎంతో ఆసక్తిగా వింటారు… కంటారు. మామూలు వార్తల కన్నా ఈ వార్తలకే ర్యాంకింగ్‌లు, ప్రియారిటీలు లభిస్తాయంటే అతిశయోక్తి కాదు.…