Category శీర్షికలు

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి తన శిష్యులందరూ విలువిద్యలో  ఆరితేరినట్టుగా గ్రహించిన ద్యోణుడు అందరినీ పరీక్షించదలిచాడు. ఒక రోజున  అందరినీ పిలిచాడు. మిక్‌ ‌చెట్టు కొమ్మమీద పిట్టబొమ్మపెట్టాడు. ఆ పిట్ట తలను బాణంతో ఛేదించాలన్నాడు. ఒక్కొక్కరినీ పిలిచి  ఏమి కనబడుతుందని అడిగాడు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెప్పారు. చివరగా అర్జునుని పిలిచి అదేవిధంగా అడిగాడు.  అర్జునుడు…

రెండు వర్గాలుగా తెలంగాణ కాంగ్రెస్‌

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కమిటి ఏర్పాటుతో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది.. ఈ కమిటీలో పాతవారికి, సీనియర్‌లకు ఇవ్వాల్సినంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న తీవ్ర ఆసంతృప్తి ఆ పార్టీని ఇప్పుడు రెండు వర్గాలుగా చేసింది. ఎంతో కాలంగా పార్టీకి సేవచేస్తూ, కష్టకాలంలోకూడా పార్టీ వెంట ఉన్న తమను కాదని, కొత్త కమిటీలో నిన్నమొన్న పార్టీలోకి వొచ్చినవారికి…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

సరే, సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటం తర్వాత, రాజ్యాంగం కూడా రచించుకున్న తర్వాత న్యాయమూర్తుల ఎంపికలో పాత వలసవాద పద్ధతులనే కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. అలా న్యాయమూర్తులుగా నియమించబడేవారికి ప్రపంచం గురించి అవగాహన లేదు. చివరికి వారు రాజ్యాంగానికీ దాని తాత్విక దృక్పథానికీ, రాజ్యాంగ విలువలకూ ఏ మాత్రం కట్టుబడని వారు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, రాజ్యాంగబద్ధంగా…

2013 డిసెంబర్‌ 17… ‌తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన దినం

‘‘‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్‌ 17‌కూడా ఒక మరుపు రాని దినం.  రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆంధ్ర ప్రదేశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్తీకరణ బిల్లు – 2013  ముసాయిదాను రాష్ట్ర ఉభయ సభలు… శాసనసభ,  శాసనమండలి లోనూ  2013 డిసెంబర్‌ 17‌న…

అవినీతి వృక్షానికి ఎన్నో శాఖలు

అడ్డ దారిలో డబ్బును సంపాదించడం,బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం,అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత  పేదలుగా,  కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగం గా పేర్కొనవచ్చు.  తమ తెలివితేటలతో ధనవంతులుగా…

స్వేచ్చా పతాక

ఆమె నిర్విరామంగా కలలు కంటూనే ఉంది పగటి కల కాదు సుమీ! కట్టుబాట్ల సంకెళ్లు తెంచి స్వేచ్ఛగా విహరించే కల అంతర దొంతరల పూడ్చి సమైక్యతా దార్లు వేసే కల ఆధిపత్య గోడల కూల్చి ఆత్మగౌరవాన్ని చాటే కల ఉక్కు పాదాల ఖండించి హక్కులను సాధించే కల పితృస్వామ్య వ్యవస్థకు అంతిమ గీతాన్ని పలికి స్ట్రీత్వం…

పెన్షన్‌ ‌దయాదాక్షిణ్యం కాదు… అది ఉద్యోగి హక్కు!!

డిసెంబర్‌ 17…41‌వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం – ప్రజాతంత్ర డెస్క్ డిసెంబర్‌ 17‌ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా…

బిఆర్ఎస్‌తో టీఆర్ఎస్ తెలంగాణాకు దూరమయిందా.. ?

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌) ఏర్పాటుతో తెలంగాణ సెంటిమెంట్‌కు తెరపడనుందా అన్నదిప్పుడు ప్రధానాంశంగా మారింది. అవునన్నా, కాదన్నా గత రెండు దశాబ్ధాలకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్‌) రాజకీయ ఎదుగుదలకు  ‌తెలంగాణ సెంటిమెంట్‌ ప్రధాన కారణం అన్నది వాస్తవం. టిఆర్ఎస్‌ ఆవిర్భావానికి ముందు దాదాపు మూడు దశాబ్ధాలకింద అ సెంటిమెంట్‌తోనే ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో…

హాస విలాసం??

జీవిత కుసుమానికి పరిమళదాయకం, జీవనాన్ని పరిమళభరితం చేసే దివ్యౌషధం నవ్వు. విప్పారిన  పెదవుల నవ్వుల జడిలో గుండెవేదన మటుమాయం, రుగ్మతలు బహుదూరం . వైరిని మైత్రిగ మార్చే హాస్యపు జల్లుల జడితో ముఖవర్ఛస్సు పెరిగి వలపు వికసించి, మనసు ఉల్లాసం, హరివిల్లు దర్శనం. రోగనివారణ తంత్రమై బీజాక్షరాలు లేని మంత్రమై ఎలాంటి కష్టాన్నాయినా మరిపించి,మురిపించగలిగే గమ్మత్తైన…