పెన్షన్ దయాదాక్షిణ్యం కాదు… అది ఉద్యోగి హక్కు!!
డిసెంబర్ 17…41వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం – ప్రజాతంత్ర డెస్క్ డిసెంబర్ 17ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా…
