Category శీర్షికలు

అనర్ఘ రత్నాలు మన “భారతరత్న” లు.

ఏసుక్రీస్తు జన్మదినాన డిసెంబరు 25న జన్మించిన మరో ఇరువురు మహానుభావులను స్మరించుకుందాం. వారే.. మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహరి వాజ్ పేయీ!!  ఒకే తేదీన జన్మించిన ఆ ఇరువురికీ 2014 లో ఒకే సారి భారతరత్న పురస్కారాలు లభించడం దేశానికే గర్వకారణం.  మాననీయుల్లో మహనీయుడు  మదన్ మోహన్ మాలవ్య గొప్ప విద్యావేత్త, కర్మయోగి అయిన …

ఆధ్యాత్మికత – ప్రేమానంద

లింగోద్భవం, శూన్యం నుంచి విభూతి, కుంకుమ సృష్టించడం వంటి వీధి గారడీవాళ్లు ప్రదర్శించే కనికట్టు విద్యలను ప్రదర్శించి చూపి వాటిని ఆధ్యాత్మిక శక్తులుగా చలామణీ చేయడం దగాతో, మోసంతో సమానమని అందువల్ల అతను నేరస్తుడని న్యాయమూర్తి అన్నారు. అతనికి సహచరులుగా ఉండిన ము­గ్గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ప్రేమానంద కేసులో జిల్లా సెషన్స్‌…

సుదీర్ఘ పోరాటాల ఫలితమే వినియోగ దారుల హక్కులు

               (డిసెంబర్ 24, జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవం) వస్తు,సేవలను కొనుగోలు చేసి,వినియోగించుకునే వ్యక్తిని “వినియోగదారుడు” అని నిర్వచించవచ్చు. ఖరీదు పెట్టి కొన్న వస్తుసేవల్లో ఎలాంటి  లోపాలున్నా దాని వలన వినియోగదారుడికి ఆర్ధికంగాను,ఆరోగ్య పరంగాను ఎంతో నష్టం కలగవచ్చు. ఇలాంటి అసౌకర్యాన్ని, ఆర్ధిక నష్టాన్ని,అన్యాయాన్ని     వినియోగదారుడు  వివిధ చట్టబద్దమైన మార్గాల ద్వారా అధిగమించి, పోరాడి, తగిన…

బ్యాంకర్లు ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తారు ?

‘‘ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్లు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు, అప్పులు ఇచ్చే విషయంలో…

మరోసారి భయపెడుతున్న కొరోనా కొత్త వేరియంట్‌

‌కొరోనా కొత్త వేరియంట్‌ ‌మరోసారి ప్రపంచాన్ని భయపెడతున్నది. ముఖ్యంగా కొరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో బీఎఫ్‌-7 ‌పేర ఈ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ ‌ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను సృష్టించేదిగా ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికి వ్యాప్తి చెందుతుంది. రానున్న…

ఏమిటిదీ

అందమైన ప్రకృతిలో విహరిస్తున్న.. నా మనసెందుకో మందంగా ఉంది, ఏదోలా అనిపిస్తుంది. చుట్టూ ఏదో ఆవహించి చురుకుదనం ఆవిరైంది.. ఇది గ్రహచారమా లేక నా అపచారమా? గాలి వీస్తుంది చిరు వెన్నెల కురుస్తుంది, చుక్కలుమెరిసే ఆకాశంలో చందమామ విహరిస్తోంది. అదే దేశం-ఇదే ప్రదేశం, అయినా.. ఏదో దిగులుగా ఉంది, ఆహ్లాదం.. దారికి రానంటుంది, ఇది ఏదైనా…

చెరిగిన ముద్రలు

కాలగర్భంలో కలిసిపోయిన మనుషుల జ్ఞాపకాల నుంచి లేచిన స్పందన! మనిషికి మరణించడం కూడా ఒక ఆయుధమే ఎందుకంటే ఆ ఆయుధం ఉన్న వాళ్ల మనసులను గుణపం వలే తొలుస్తుంది! వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది ఉన్న వాళ్ళ బాధ ..? బరువైన గుండె వ్యధ…? ప్రతిరోజూ  వారితో గడిపిన జ్ఞాపకాల్ని .. ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ…

కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు కోల్పోవడమేమిటి? పొందటమేమిటి? జమా ఖర్చులతో పొగిడినా,నిందించినా కాలానికి రోషమెక్కువే తెలియకుండా ఓ అర్హతనిచ్చి గౌరవంగా మనసుకు గుర్తింపునిచ్చి ముఖంపై వేగనిరోధంలేని మాటల ప్రయాణంలో తిలకించిన దృశాలలో కాలం అడుగులను లిఖించిన వాస్తవాలను మది మడుగులో మగ్గపెట్టి తలపుకొచ్చే క్షణకాలంలో చిగురించిన సువాసనాలతో దేహాల్లో ఊహలు తలుపు తెరచుకుని చిరిగిన కలకు చికిత్సతొ అరిగిన…

మాండూస్‌ ‌బీభత్సంకన్నీళ్ల సిరాతో వెన్నంటిన ప్రాణస్పర్శ…

చెమ్మగిల్లిన కళ్లను ఆత్మీయంగా తుడిచి అంతరాత్మను ఆవిష్కరించే మాటల ఆర్ద్రతే కవిత్వం. సృజనతను స్పర్శించిన చేతివేళ్ల పనితనం అందమైన కావ్య సృష్టికి ప్రాణవాయువవుతుంది. సందర్భానికి ఆవశ్యకతగా, విప్పారిన వ్యవస్థాపనగా, మార్మికతల క్రియాత్మకతగా, వర్తమాన పరితపనగా కుదురుకున్న కవితా వాక్యమే మనస్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మన్ను ముద్ద అద్దిన కాటుకగా, నిరంతరాన్వేషణలో దక్కిన పరిపూర్ణమైన నీటి…