సెల్ఫీతో జరభద్రం
‘‘ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు…
