దళితుల భరోసా బావుటా

డా. కల్లూరి ఆనందరావు గారి లేఖిని నుంచి వెలువడిన “ఆలోకనమ్” సాహితీ వ్యాసావళిలో మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి. ఇందులో అర్థభాగం ఇనాక్ గారి సాహిత్యం వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఇనాక్ సాహిత్య పరిశోధకులకు దళిత సాహిత్య అధ్యయన పరిశోధకులకి ఈ పుస్తకం ఉపకరిస్తుంది, ఈ పుస్తకంలో సగభాగం దళిత సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రామాణిక విషయాలు…








