special Stories

special Stories

శకలాలుగా ఉన్నాము, తిరిగి సకలజనులం కాగలమా?

మొన్న మే 31 న హైదరాబాద్‌ లో జరిగిన ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ జర్నలిస్ట్స్‌ ఫోరమ్‌ (టిజెఎఫ్‌) ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం- రజతోత్సవాల ప్రారంభం వేలాది మంది పాత్రికేయుల మధ్య ఉద్యమజ్ఞాపకాల ఉద్వేగంతో, ఒక పునస్సమాగమ ఉత్సాహంతో జరిగింది. అంతటి సందోహాన్ని చూసి నిర్వాహకులు, ప్రేక్షకశ్రోతలు అందరూ ఆశ్చర్యపోయారు. చాలా కాలం అయింది కదా, తెలంగాణ ఉద్యమాన్ని తలపోసుకుని! విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, న్యాయవాద సంఘ నాయకులతో…

కేబినేట్ లో  ‌విజయశాంతికి చోటు?

హైదరాబాద్‌లో జోరుగా ప్రచారం ప్రచారంలో రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ల పేర్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయంలో అప్పుడూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రాంతానికి చోటు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నుంచి ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి…

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టులు మృతి ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొన్నిరోజులుగా కాల్పుల మోత కొన‌సాగుతోంది. బీజాపుర్‌ ‌జిల్లాలోని నేషనల్‌ ‌పార్క్‌లో భద్రతా బలగాలు చేతిలో  మూడోరోజు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

కేబినేట్‌ ‌విస్తరణకు హైక‌మాండ్ ఓకే!

‌- నేడు  ప్రమాణస్వీకారం – రాజ్‌భవన్‌లో ఏర్పాట్లకు ఆదేశాలు – ముగ్గురు లేదా నలుగురికి అవ‌కాశం – ఎవ‌రిక‌నేదానిపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్ ‌తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై  కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ ‌విస్తరణ జరుగనుందని సమాచారం.  మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు-…

 కాళేశ్వ‌రంపై ఈటల అబ‌ద్ధాలు

– కాళేశ్వ‌రం  వివాదంలోకి న‌న్ను లాగే య‌త్నం -సుమోటాగా క‌మిష‌న్ ముందు హాజ‌ర‌వుతా -మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు  ‌కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి ఈటల అబద్ధాలు చెప్పారన్నారు. సబ్‌ ‌కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని మేడిగడ్డ ప్రాజెక్టుకు…

హ‌రిత ఇంధ‌నానిదే భ‌విష్య‌త్తు

– గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడి కి ఎంఓయూ లు – 2030 నాటికి 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం -డిమాండ్ మేర‌కు విద్యుత్ ఉత్ప‌త్తి పెంచాలి – డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క  భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్ దే, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం…

నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

ktr cretistise on ts govt

-అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది – వీటిపై ఎందుకు నోరెత్త‌రు? – రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే…

కుమ్ములాటలతో కుదేలవుతున్న పార్టీలు

BRS vs Congress vs BJP

తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు అసమ్మతి స్వరాలతో, అసంతృప్తి జ్వాలలతో, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి. ఉద్యమ పార్టీగా ప్రత్యేకతను సంతరించుకుని సుమారు పది సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన బిఆర్ఎస్, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుని తిరిగి ఎర్రకోటపై కాషాయ జెండానెగరేసి మూడోసారి దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న…

తెలంగాణ ఇచ్చింది ఎవరు.. తెచ్చింది ఎవరు

ఇటీవల ‘తెలంగాణ’ మళ్ళీ చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  జూన్‌ ‌రెండున ఈ అంశంపైన రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు వొచ్చింది. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రావడానికి తమ పార్టీయే కారణమన్న వాదాన్ని మరోసారి బలంగా వినిపించే ప్రయత్నం చేశాయి. ఇప్పటికే ప్రతీఏట సెప్టెంబర్‌ 17‌పైన వివాదం కొనసాగుతున్నది. నిజామ్  కబంధ హస్తాల నుండి…

ఐపీఎల్ లో విజేతలెవరు పరాజితులెవరు ?

బెంగళూరు జట్టు  ఐపీఎల్  విజేత అయినందుకు   కర్ణాటకలో   సెలవు ప్రకటించిన ప్రభుత్వం  సాయంత్రానికి  వారిని  ఘనంగా సత్కరించింది. క్రీడాకారుల కోసం  ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన ఓపెన్  టాప్  మల్టీ ఆక్సిల్ బస్సు లో  హెచ్ఏయల్ నుంచి  విధానసభ వరకు  ఉరేగించింది.  విధానసభ దగ్గర  సన్మానం జరుగుతున్న  సమయంలో  చిన్నస్వామి స్టేడియం వద్ద  తొక్కిసలాటలో  పదుకొండు మంది చనిపోయారు  వందలాది  మంది  గాయపడ్డారు. …