special Stories

special Stories

కాంగ్రెస్ భవిష్యత్ పై నీలినీడలు..!

 దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే  కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు…

బీజేపీ ‘వ్యూహ’ రహస్యం!… ఐదేళ్లు సీఎంగా ఉంటారా?

 రెండేళ్ల ఒప్పందం తెరపైకి! బీహార్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా, గందరగోళంగా మారాయి. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, ఆయన అధికారం ఐదేళ్లు నిలిచేనా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీ నితీశ్ నాయకత్వాన్నే అంగీకరించడం…

తెలంగాణలో భాజపా ప్రభావం

“భాజపా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి—నాయకత్వం చుట్టూ ఉన్న అనిశ్చితి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దృఢమైన నేతలున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ సమగ్రమైన, వర్గాలన్నింటిని ఆకట్టుకునే నాయకత్వం ఇంకా రూపు దాల్చలేదు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే మొదటగా అవసరమైనది—స్థిరమైన, స్పష్టమైన, ప్రజలతో కలిసిపోయే నాయకత్వ నిర్మాణం. తెలంగాణ ప్రత్యేకత, భాషా స్వభావం, ప్రాంతీయ చరిత్ర,…

దొంగ వోట్లు, దొంగ పద్ధతులు

” జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను…

గుయిలిన్ ప్రకృతి సౌందర్యాలు

“ఆర్మీ జనరల్ పార్కుకు వెళ్లాము. లోపలికి వెళ్ళగానే నన్ను ఆకర్షించింది ఒక పెద్ద పాట్. అక్కడ ఫోటో తీసుకొని దీనికి సంబంధించిన వివరాల కొరకు వెతికాను. ఒక వైపున ఆ వివరాలున్న బోర్డు కనిపించింది. దాని ప్రకారం.. దానిని థౌజండ్ మెన్ పాట్ అంటారు. దాని శిల్ప నిర్మాణాన్ని బట్టి అది క్రీ.శ.1663 లో క్వింగ్…

వంచన జరిగిందా? మరి ఆత్మవంచన సంగతి?

“ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో, హర్యానాలోనో జరిగినట్టు మతావేశాల ఎజెండా బిహార్‌లో ప్రధానంగా లేదన్నది ఒక సానుకూల అంశమే. మహిళలకు పదివేల చొప్పున ఖాతాలలో జమచేసి ఓట్లను కొనుగోలు చేశారని చేస్తున్న విమర్శలో కూడా ఓటర్లను ప్రభావితం చేసినది ఆర్థిక లాభం అనే లౌకికఅంశమే కదా?. ఇక కులాల వారీగా సమీకరణలు సాధించడంలో బిజెపి చాణక్యం, నితీశ్‌ వ్యూహం…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

తెలంగాణ తేజస్సుకు ప్రతిబింబం‘ యాసంగి ముచ్చట్లు ‘

'Yasangi Muchhattu' Reflects the Cultural Brilliance of Telangana

( హనుమకొండ,వాగ్దేవి డిగ్రీ,పీజీ కళాశాల సెమినార్ హాల్ లోనవంబర్ 16, ఆదివారం పొద్దున 9.30 ని లకు  డా.వాణి దేవులపల్లి ‘ యాసంగి ముచ్చట్లు ‘ పుస్తకావిష్కరణ సందర్భంగా..పుస్తకం ముందు మాట లో కొంత భాగం ) 1968 మొదలు 2014 వరకు ఆగుతూ సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ‘సంస్కృతి’ అంటే సంప్రదాయాలు, విశ్వాసాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు, అంగడి- జాతర్లుగానే మెజారిటీ సమాజం…

ఊహించిన ఫలితం ,,!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది.. కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌…