special Stories

special Stories

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, ఆధ్యాత్మిక పర్యాటక వ్యాప్తికి కృషి

కళ, వారసత్వం  ఆధ్యాత్మిక వ్యాప్తి  ప్రత్యేకమైన సంగమంలో, తెలంగాణ సాంస్కృతిక సారథి  తెలంగాణ అంతటా ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 550 మందికి పైగా కళాకారులను ఒకచోట చేర్చింది, తెలంగాణ ఉద్యమానికి వారి సహకారాన్ని గుర్తించడం  అర్థవంతమైన సాంస్కృతిక వారసత్వం  ద్వారా వారి నిరంతర జీవనోపాధిని…

“విశ్వ మానవుడు సి.నా.రె”

డా. సి. నారాయణరెడ్డి అవిభక్త  కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామంలో కర్షక కుటుంబంలో (గురుపూర్ణిమ)నాడు 29.7.1931 నాడు జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి. నారాయణరెడ్డి ఇంటిపేరు సింగిరెడ్డి. దేవుని మొక్కు వల్ల కొడుకు పుట్టాడని, సత్య నారాయణరెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అయితే సిరిసిల్ల మాధ్యమిక పాఠశాలలో కొడుకును చేర్పించే సమయాన …

మేక చన్నుగా కృష్ణ యాజమాన్య బోర్డు!

merger politics beneficiaries, who benefits from party mergers, political mergers India benefits, party merger impact on leaders, merger politics winners, benefits of political party merger, merger politics corporate gains, political party consolidation benefits, merger politics analysis India, who gains from mergers politics

“కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు ఏలా పుట్టుకు వస్తాయో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన నిదర్శనం గా ఉంది . ఈ ప్రకటనలో బనకచర్ల ప్రస్తావన లేదు. ఈ అంశమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకుల విమర్శలకు జవాబుగా చెప్పారు.…

విలీన రాజకీయాలతో ఎవరికి ప్రయోజనం..?

Who benefits from merger politics?

“విలీనంపై రేవంత్, బీజేపీ నేతల ఆరోపణలను   పరస్పరం వెనుకెసుకోస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది బీఆర్ఎస్‌పై జాతీయ పార్టీల ఉమ్మడి దాడి అన్న చర్చ ఉంది.కేవలం రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలేసి ప్రజలకు పనికిరానీ, వ్యక్తిత్వ రాజకీయాలను  రేవంత్‌ ,బీజేపీ నేతలు తెరపైకి తేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.ప్రజా సమస్యలపై చర్చల జరగకుండా చిట్‌ చాట్ తో…

పక్షి వీక్షణం

“మహారాష్ట్రలోని బిగ్వాన్, సాస్వాద్, పంచ్గని అనే పక్షి ఆవాస ప్రదేశాలలో స్థానిక యువకులు 30 మంది గైడ్ లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు గైడ్ లుగా మారిన క్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. మా గైడ్ అమోల్ చెప్పిన ప్రకారం .. వాళ్ళ తల్లిదండ్రులు చేపలు పట్టేవారు. పక్షి ప్రేమికులు వచ్చినప్పుడు ఆ బోట్లలోనే తీసుకువెళ్ళమని అడిగేవారు.…

‘తెలంగాణ నమూనా’ దేశమంతా వెలుగుతుందా?

“కాంగ్రెస్‌ మీద మొదట తిరుగుబాటు చేసినవి శూద్ర కులాలే. 1960లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటి వెనుక, ముందు శూద్రకులాల ఓటర్లు, పార్టీలు ఉన్నాయి. ఈ బిసికులాల పునాదిగా వివిధ జనతాపార్టీలు ఏర్పడి, ఉత్తరాది రాష్ట్రాలలో 70లలో, 80లలో  అవి అధికారానికి వచ్చాయి. అనంతర సమీకరణల్లో ఆ మధ్యేవాదపార్టీలు అధికంగా కాంగ్రెస్‌తోను, కొన్ని బిజెపితోను కలసి ప్రయాణించాయి. రాహుల్‌ గాంధీ హయాంలో మాత్రమే కాంగ్రెస్‌ స్పష్టమైన సామాజిక న్యాయ విధానాన్ని చేపట్టి, బిసి సాధికారత…

ప్రభుత్వాలే వేర్వేరు! విధానాలు ఒక్కటే?

ఇటీవల సోషల్ మీడియా లో తెలుగు రాష్ట్రలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,రెవంత్ రెడ్డి బొమ్మలు ప్రక్క ప్రక్కనే పెట్టి,విద్యా,వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాదాన్యత ? సమర్దించేవారు షేర్ చేయండి! అంటూ వేలాది పోస్టులు పెట్టారు.ఈపోస్టులు షేర్ చేసిన వారిలో ఇరువురి ముఖ్యమంత్రుల మద్దతు దారులు, అబిమానులు, కులాబిమానులు ఉన్నారు.ప్రాదాన్యతసరే!రెండు తెలుగు రాష్ట్రలలో ఎన్నో…

మార‌ని త‌రాల మ‌ధ్య స్థాయి అంత‌రాలు!!

The Generation Gap: Why It Still Divides Us in 2025

“ఈ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే ఏ ప్ర‌జాస్వామిక స‌మాజ‌మైనా త‌గిన అవ‌కాశాలు క‌ల్పించ‌క‌పోతే, ఎదుగుద‌ల సాధ్యం కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇరుకు రోడ్డుపై ప్ర‌యాణించే కార్లు, త‌మ ముందు వాటిని దాటి ముందుకె ళ్లే సామ‌ర్థ్యాన్ని క‌లిగివుండాలి. అంతేకాని వంశ‌పారంప‌ర్య‌త నిర్ధారించిన స్థాయిల్లోనే కొట్టుమిట్టాడ కూడ‌దు. ఇక్క‌డ వెనుక వున్న కారు, త‌న ముందు దాన్ని దాటి వెళ్లాలంటే…

అమెరికా ..అగ్రరాజ్యం …!

Donald Trump Speaks on Future of Artificial Intelligence at Washington D.C. Summit

“మా అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకు చైనాలో ఫ్యాక్టరీలను నిర్మిస్తూ, భారతదేశంలో కార్మికులను నియమించుకుంటూ, ఐర్లాండ్‌లో లాభాలను దాచుకుంటూ అమెరికన్ స్వేచ్ఛ ఆశీర్వాదాలను పొందాయి – ఇవన్నీ ఇక్కడ తమ తోటి పౌరులను అమెరికన్లను తొలగించి సెన్సార్ చేస్తూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో, ఆ రోజులు ముగిశాయి అని బహిరంగంగా టెక్ కంపెనీలను…

నిశ్శబ్ద మాధుర్యం

భిన్నభావాల స్మృతిదర్పణమే మనోఫలకం. రోజుకో భావాన్ని పరిశోషించి, పరిశోధించి రంగరించుకుంటూ  చేసిన మిశ్రమం ఎన్నో శబ్దాలను గుండె లోతుల్లో లయలుగా నిక్షిప్తం చేస్తుంది. ఆ భావాలను పెదాలు పలకనీయవు. మదిలో అలజడిని బయటకు దొర్లనీయవు. వయసుతో పాటే నేర్చిన పాఠాలు ఈ మౌనంలో మారాం చేస్తుంటాయి. వాటికి బయటకు తరలింప జేసిన మార్గమే నా ఈ…