కులగణన క్రెడిట్ వార్

జనగణనతోపాటే కులగణన చేయనున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి. అయితే ఈ ప్రకటన రావడానికి తామే కారణమంటూ ఆ క్రెడిట్‌ను తమఖాతాలో వేసుకోవడానికి విపక్షాలు పోటీపడుతున్నాయి. కులగణన విషయంలో రాజకీయపక్షాలు కొంతకాలంగా కేంద్రంపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఆమేరకు వివిధ రాష్ట్రాలు శాసనసభలో తీర్మానించి, కేంద్రప్రభుత్వానికి పంపించాయికూడా. అందులో గతంలో తెలంగాణలో అధికారంలోఉన్న…









