special Stories

special Stories

అమెరికా సుంకాలు

అమెరికా ఇటీవల భారత్ నుండి దిగుమతి చేసుకునే  కొన్ని ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. “టారిఫ్ వార్” రూపంలో ఇది జరిగిన తాజా చర్య కాగా, దీని ప్రభావం కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాక, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఉండే అవకాశముంది. ఇలాంటి దాడుల ధోరణి ఇంకా  విస్తరిస్తే రెండు…

యుద్ధ బుద్ధులు

నక్షత్రాలను పూలదండలా గుచ్చి లోకం గవాక్షానికి వేలాడదీయాలని అనుకుంటానా పూలతోటనెవరో గుర్రాలతో తొక్కిస్తరు తెల్ల మబ్బులకు  నీటిధారల తీగలు చుట్టి వాన రాగాన్ని ఆలపించాలనుకుంటానా శృతుల గతుల నెవరో తుఫాన్ లో కలిపేస్తరు అలల పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటానా సుడిగుండాలతో చుట్టుముట్టి అల్లకల్లోల పరుస్తరు కూడలి ఐకమత్యాన్ని నాలుగు దారులుగా చీల్చి, పలుచన చేస్తరు గూటిని…

కె. శ్రీనివాస్ కు కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం

తెల్లారని తెలంగాణ, బుల్ డోజర్ సందర్భాలు, కె. శ్రీనివాస్ సంపాదకీయాలు, తెలంగాణలో సాహిత్య వికాసం, జూన్ 2, అనేక సందర్భాలు, కొత్త వంతెన, సంభాషణ” ఇలా…..తెలుగు ప్రపంచానికి అవసరమైన అన్ని సందర్భాలలో విలువైన ఎన్నో పుస్తకాలను వెలువరించారు కె. శ్రీనివాస్. జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా కె.శ్రీనివాస్ రాసిన కథనాలు, సంపాదకీయాలు, చేసిన ఇంటర్వ్యూలు,  సమకాలీన…

2020 నుంచి నాతో మొదలైంది

సాహిత్యం చదవడం, రాయడంలోకి మిమ్మల్ని నడిపిన అంశాలు? చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో పడుకుని ఆకాశంలో చందమామని చుక్కల్ని చూస్తూ అమ్మమ్మో నాయనమ్మో నక్కబావ కొంగబావ అంటూ కథలు చెబుతుంటే, ఊఁ.. కొడుతూ వినే కాలం ఒకటి ఉండేది కదా ఆ కాలపు ఆఖరితరం వాడిగా కథలమీద ప్రేమ ఏర్పడి ఉండొచ్చు. అలాగ వినడంతో మొదలైన ఆసక్తే…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం – 2

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) దిలావర్‌ రాసిన ‘రాళ్ళూరప్పలు’ (2014) కథ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పేరిట యాంత్రీకరణ వలన పనుల కోసం వెళ్ళిన కోయ స్త్రీలు మైదాన ప్రాంత వాసుల చేతిలో చిక్కి అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని చిత్రించింది. గిరిజనులు నివసించే మారుమూల కోయగూడెం ప్రాంతంలో అభివృద్ధి పేరున పెద్ద పెద్ద యంత్రాలతో…

గర్జన కాదు ..స్పష్టత కావాలి ..!

Pahalgam attack, Operation Sindoor

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భద్రతా ఆందోళన కలిగించింది. ఈ ఘటనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. అయితే ఈ సాహసోపేత చర్యలు ..తరువాత విరమణ  వెనుక అసలు కథ ఏమిటో ఇంకా ప్రజలకు తెలియలేదు. పార్లమెంటులో…

పులుల ఆవాసం కోసం ఆదివాసుల నిర్వాసం!

“ప్రభుత్వ గణాంకాల ప్రకారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 434 గ్రామాలుండగా అందులో 339 గ్రామాలు, అంటే 80 శాతం పులుల రిజర్వ్ లోకి వస్తాయంటే ఆ ఆదివాసీ జిల్లా స్వభావమే మారిపోతుందన్నమాట. అది ఆదివాసుల జిల్లా స్థానం నుంచి పులుల జిల్లా స్థానానికి మారుతుందన్నమాట. అలా జిల్లాను పులులకు వదిలేసినతర్వాత ఆదివాసులకు ఏమవుతుంది…

ఫ్రీట్రేడ్‌ తో భారత్‌కు మరణశాసనమే..!

ఒక్క ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మాత్రమే కాదు..కూల్ డ్రింక్స్‌, లగ్జరీ లిక్కర్‌ను భారత్‌లో కుమ్మరించేందుకు యూకే ప్లాన్‌ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్‌ మార్కెట్‌కు భారత్‌ కేంద్రం..చాలా దేశాల్లో సాఫ్ట్ డ్రింక్‌ వల్ల పిల్లల్లో ఉబకాయంతో పాటు క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులకు కారణం అవుతుందని ఆయా దేశాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు భారత మార్కెట్‌ పై బ్రిటన్‌…

యువత పోటీ చేయాల్సిందే

చిన్నతనంలోనే సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకువెళ్తూ మనలాంటి యువతకు ఆదర్శంగా ఉండాలి,వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా ఆదర్శంగా నిలవాలి. గ్రామాల్లో ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలో సమగ్రంగా తెలుసుకొని మిగతా యువతకు తెలియజెప్పుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న స్థానిక…

చదరంగంలో యువరాణి

special story on Divya Deshmukh chess champion

భవిష్యత్ ఆశాకిరణంగా ఒక అద్భుతమైన సందేశం ఆమె విజయం. దివ్య దేశ్‌ముఖ్ కథ కేవలం చదరంగంలో ఆమె సాధించిన విజయాలకే పరిమితం కాదు! ఆమె ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. ఆమె యువత, అసాధారణ విజయాలు ఆమెను శక్తివంతమైన ఆదర్శంగా నిలబెట్టాయి. వయసు విజయానికి అడ్డంకి కాదని, అంకితభావం, భయం లేని దృక్పథంతో ఏదైనా సాధించవచ్చని…