special Stories

special Stories

బూమ‌రాంగ్ కానున్న ట్రంప్ టారిఫ్‌లు!!

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

నిజం చెప్పాలంటే ట్రంప్ అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల యు.ఎస్‌. ప్ర‌భుత్వానికి ఆదాయం బాగా పెరిగింద‌నే చెప్పాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక్క జూలై మాసంలోనే 152 బిలియ‌న్ డాల‌ర్ల క‌స్ట‌మ్స్ ఆదాయం ల‌భించింది. అయితే ట్రంప్ అనుస‌రిస్తున్న ఈ విధానంవ‌ల్ల ప్ర‌తికూల ఫ‌లితాలు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఈ పెంచిన టారిఫ్‌ల వ‌ల్ల తాము అధిక‌మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి…

భారతీయ సంజ్ఞ భాషకు అధికారిక హోదా అవసరమే: కరీంనగర్ జిల్లా నుంచి దేశానికి ఆదర్శం

భాష అనేది మన భావాలను, అవసరాలను, మనకున్న వ్యక్తిత్వాన్ని సమాజానికి చెప్పే సాధనం. అయితే, భారతదేశంలో లక్షలాది వినికిడి లోపం ఉన్న వ్యక్తులు వారి భావాలను వ్యక్తీకరించగల ఒకే భాష, (ఇండియన్ సైన్ లాంగ్వేజ్) భారతీయ సంజ్ఞ భాష. ఇప్పటికీ రాజ్యాంగం ద్వారా గుర్తించబడని భాషగా మిగిలిపోవడం, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య భారతదేశానికి సరైనది కాదు.…

అతడు ఆమె

ముఖమంతా సెగలైనా లోపల భీకర వర్షం బొట్టు చప్పుడు లేకుండా భారీ వరద ఊపిరిని తాకేలా దారుల్ని మింగేసిన నదిపై చినుకు ఈతను చూస్తుంటే ఏ క్షణంలో ఏ పదం పెదవులను పగులగొట్టుకుని ముక్కలవుతుందో లోపలి నిజం అనిపిస్తుంది ఎన్నో యేళ్ళగా గేట్లు తెరవని ఆనకట్టలా అతడు ఒళ్ళంతా నెర్రెలుబారి విశాలమైన బీడులా ఆమె -శ్రీ…

లోపలి నాటకం

కాలానికి  సైతం నచ్చని నిజమొకటి ఉంది నాలో దాని ఈర్ష్య ఓ పరీక్ష కొలిచినా చిన్నచూపే కలసిరాని పగ దానిది రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది ఆశకు విలువ లేకుండా చేసి మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు బలగాలతో  బలం చూపుతుంది రేపు ఏదో ఓ రోజు తను పల్లకీగా మారుతానని తెలిసే ఈ లోపల…

మాన్యత పొందిన కథలు

కథలు అన్నీ చివరి మజిలీగా ‘కంచి’కి పోవు. కొన్నికథలని చదివాక అవి ఎటుపోకుండా పాఠకుడి మనసులో ఇంకిపోతాయి. సందర్భాన్ని బట్టి అవి మళ్ళీమళ్ళీ మననానికి వస్తాయి. అలా మననానికి వచ్చిన ప్రతిసారి పాఠకుడు ‘ఎంత బాగా రాశాడీ రచయిత’ అని అనుకోకుండా ఉండలేడు. బద్రి నర్సన్ కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’ చదివాక పాఠకులు…

దండన!

‘ఏటమ్మా యిది! బంగారంలాంటి వయిసిన గుంటకి గుండు సేస్సినారు? లచ్చిందేవిలాగ వుండీది పిల్ల…’ ముసల్ది ముక్కున వేలేసుకుంది. ‘ఏం లేదు, సిమ్మాచలం మొక్కువున్ను గదా?!’ అని ఆ పిల్ల అమ్మమ్మ గబుక్కున ఆ పిల్లని యింట్లోకి తీసుకువెళ్ళిపోయింది. నూతి దగ్గర నీళ్ళబిందె యెత్తుకుంటుంటే, ‘అవునే కోడలా పిర్రలు దాటి కొండసలవలాగ వుండీది జుట్టు, గుండేమే?’ నల్లగ…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం 3 (2014-2023)

(గత సంచిక తరువాయి భాగం) దిలావర్‌ రాసిన ‘పాటకు మరణం లేదు’ (2015) కథ రక్షకులే భక్షకులై గిరిజనుల జీవితాన్ని బుగ్గిపాలు చేయడాన్ని సూచిస్తుంది. అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ, ప్రకృతితో మమేకమై పాటలు పాడుకునే కోయయువకుడిని పోలీసులు పట్టుకెళ్ళి స్టేషన్లో పెడుతారు. ఆ యువకుని చెల్లెలు చెంద్రి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే హెడ్‌ కానిస్టేబుల్‌…

పదవులు యాచించను ..

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన కోమటిరెడ్డి విసుర్లు రాష్ట్ర కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే  ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు మొదలు మొదటిసారిగా జరిగిన విస్తర్ణంలో తనపేరు లేకపోవడంపట్ల రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు కావస్తున్నా ఆయన డిమాండ్‌ ‌డిమాండ్‌గానే ఉంది.…

తెలంగాణా రాజకీయాలలో బిసి ట్రంప్ కార్డు!?

“ఒకవేళ బిసి వాదం రిజర్వేషన్లు సాధించినప్పటికీ బిసి కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఏబిసిడి మాదిరిగా మరికొన్ని వెనుకబడిన ఉప కుల ఉద్యమాలు ముందుకు రావనే గ్యారెంటీ ఏమీ లేదు..ఒక రకంగా లేని అవకాశాలు కోసం సమాజాన్ని విభజించడానికి,చేసిన వాగ్దానాలు మరిపించడానికి పాలక పక్షాలు జవసత్వాలు ఓనకూర్చే,ఆడే ఎత్తుగఢల క్రీడనే ఈ రకమైన వాదాలు,ఉద్యమాలకు బలాన్ని…

పిడికెడు నిజాలూ, బండెడు రాజకీయాలూ!

“ఇప్పటికి ఇంకా జస్టిస్ పి సి ఘోష్ ఏమి రాశారో, ఆ 650 పేజీల తిలకాష్ఠమహిషబంధనం బైటపడలేదు గనుక ఆ నివేదిక మీద వ్యాఖ్యానించడం న్యాయం కాదు. ఆ నివేదికను అధ్యయనం చేసి సారాంశం వివరించమని ప్రభుత్వం ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించగా, ఆ బృందం రెండంటే రెండు రోజుల్లో ఆ 650 పేజీలు చదివి,…