జల కుట్రల్లో దారి మళ్లిన ‘సీతారామా’

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటి యుద్ధం మాత్రం కొనసాతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణలోని గోదావరి నీటిని దుమ్ముగూడెం అనికట్ ద్వారా నాగార్జునా సాగర్ కు తరలించి అక్కడ నుంచి కోస్తాంధ్రకు, రాయలసీమకు తరలించాలనే కుట్రతో దుమ్ముగూడెం టైల్-పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులివ్వగా తెలంగాణా ఉద్యమకారులు, ప్రజలు…



