నూరేళ్ల దాశరధి

తెలుగు, తెలంగాణ సమాజ సాహిత్యాల మీద చెరగని ముద్ర వేసిన దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి 22 జూలై 2025. ఈ సందర్భంగా దాశరధి కృషిని స్మరించుకుంటూ దాశరధి ప్రత్యేక సాహిత్య పేజీని పాఠకుల ముందుకు తీసుకు వస్తున్నాం. -శోభ టీమ్

తెలుగు, తెలంగాణ సమాజ సాహిత్యాల మీద చెరగని ముద్ర వేసిన దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి 22 జూలై 2025. ఈ సందర్భంగా దాశరధి కృషిని స్మరించుకుంటూ దాశరధి ప్రత్యేక సాహిత్య పేజీని పాఠకుల ముందుకు తీసుకు వస్తున్నాం. -శోభ టీమ్

బహుజన చైతన్యానికి సజీవ రూపం…ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ – తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ మేధో దీప్తి, బహుజన హక్కుల కోసం నిరంతరం పోరాడిన మానవతా వాది. ఆయన జీవితం సాధారణమైనది కాదు; సామాజిక అసమానతల పట్ల ప్రశ్నించే దీక్షతో నిండినది. సామాజిక న్యాయమే ధ్యేయంగా, తెలంగాణలో వెనకబడిన కులలాను ఒకే…

“సామాజిక శాస్త్రంలో కులం గురించి వివరణలో పుట్టుక, వంశపారంపర్యవృత్తి వంటి లక్షణాలతో పాటు ఇతర కుల సమూహాలతో కంచం పొత్తు, మంచం పొత్తు లేకపోవడం అనే వివరణ కూడా ఉంది. సహపంక్తి భోజన సంబంధాలు, వైవాహిక సంబంధాలు అనే భావనలను కంచం, మంచం అని సరళం చేసి (బహుశా చౌకబారుగా మార్చి) రాసినవాళ్లున్నారు. సామాజిక, సామూహిక…

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్నం హోబ్లిలో 1,180 రోజులకు పైగా వందలాది మంది రైతులు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం వారి సారవంతమైన వ్యవసాయ భూమిలో 1,700 ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన హైటెక్ డిఫెన్స, ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రకటిత ఉద్దేశ్యంతో…

“రెండు చిన్న పేపర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆధ్వర్యం నడిచే పత్రికలు ఒకటి, రెండు మినహా మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలన్నీ ఏదో పార్టీతో అంటగాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేస్తున్నాయి.. ప్రజల ప్రయోజనాల కంటే అధికార పార్టీల ప్రయోజనాల రక్షణకే పని చేస్తున్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజానాల కోసం…

“ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగబోతోందో ఇప్పుడే జోస్యం సులభంగా చెప్పవచ్చు. ఈ అపరిష్కృత పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగ వలసిందేనా? నిత్య క్షామ పీడిత ప్రాంతాలుగా ఉన్న దక్షిణ తెలంగాణ రాయలసీమ ఎడారిగా ఉండ వలసినదేనా? రెండు రాష్ట్రాల మధ్య కనీస సామరస్యం లేనందున విలువైన కృష్ణా జలాలు సముద్రం పాలు కావలసిందేనా? విలువైన…

సేంద్రియ కార్బన్ సంక్షోభంతో నిస్సారమవ్వుతున్న భూమి దేశంలో సారవంతమైన భూముల్లో మైదానాల్లో పాక్షిక శుష్క ప్రాంతాలలో, ఒక నిశ్శబ్ద సంక్షోభం బయటపడుతోంది, ఇది వ్యవసాయం స్థితిగతులను మారుస్తుంది. వర్షపాతం లోటు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, అసాధారణ వర్షాలు, వరదలు లేదా మార్కెట్ ధరల తగ్గుదల ఒకెత్తయితే నేల సేంద్రీయ కార్బన్ వేగంగా తగ్గడం, సజీవ నేల యొక్క…

“ఇవాళ తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్న కుల రాజకీయ క్రీడలను పరిశీలన చేద్దాం! బి ఆర్ ఎస్ పార్టీలో కుటుంబ కలహం ముదిరి కల్వకుంట్ల కవిత తాను స్వయంగా వెలమ కులం అయినప్పటికీ బిసి రాగం ఎత్తుకుంది. ఆమె తన ఎజెండా ఎక్కడ హైజాక్ చేస్తుందోనన్న భ్రమలో తీన్మార్ మల్లన్న ఆమె పై ధ్వజం ఎత్తాడు.…

“తమిళ పార్టీలన్నీ, ప్రజలందరూ ఏకమైన తమ భాషా అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. తెలంగాణ, కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం హిందీని బీజేపీ బలవంతంగా రుద్దే కుట్రలపై మౌనంగా ఉంటున్నాయి. కనీసం కేంద్రం తీరును ఖండించడం లేదు. తమిళనాడు, మరాఠలు చేస్తున్న పోరాటంతో కళ్లు తెరవడం లేదు..భాషా, ఆత్మగౌరవంతోనే తెలంగాణ ఏర్పడిందన్న అవగాహన లేకుండా,. తెలంగాణ అస్థిత్వం…

శుక్రవారం నాడు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక విద్యాసంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ తో సహా పశ్చిమదేశాల మీడియా ఎట్లా పక్షపాతంతో ఉందో చెప్పారు. పాకిస్థాన్ కు భారత్ కలిగించిన నష్టాల ఫోటోలు ఎన్నో మీడియాలో వచ్చాయని, భారత్‌కు నష్టం కలిగిందని చెప్పేవారు ఒక్క ఫోటో కూడా చూపించ లేకపోయారని ఆయన…