Prajatantra Desk

Prajatantra Desk

రాజకీయ సాహిత్య సవ్యసాచి బూర్గుల

నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి అపరచాణక్యునిగా పేరెన్నిక గన్న దివంగత ప్రధాని పివి నరసిం హారావుకు ఆయన గురువు. ఆయన న్యాయవాది, బహుభాషావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ నీతిజ్ఞుడు. హైద రాబాద్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు. సాహితీ వేత్త. బహు భాషా కోవిదులు. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసిన తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకులు.…

కాంగ్రెస్‌ ‌పార్టీ సంస్కరించుకోవాలి.!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు నిస్తేజం ఆవరించింది. బిజెపిని ఢీకొనేందుకు ఏర్పడ్డ ఇండియా కూటమి షెడ్డుకు చేరింది. కూటమిగా పనిచేసేందుకు అందులోని పార్టీలు ముందుకు రావడం లేదు. ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా పార్టీల వ్యవహారం సాగుతోంది. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల్లో కాంగ్రెస్‌ ‌నిర్మానాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం కుదరడం లేదు. టిఎంసి, డిఎంకె పార్టీలు పార్లమెంటులో…

ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం హైదరాబాద్ లో విషాదం ఆర్థిక ఇబ్బందులను తాళలేక దంపతులు తమ పిల్లలకు విషమిచ్చి వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్…

అసెంబ్లీ దంగల్..

Concerns about KCR's silence.. Criticism

అందరి చూపు కెసిఆర్‌ ‌పైనే.. నేటి నుంచే శాసన సభ బడ్జెట్‌ ‌సమావేశాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుపైనే రాష్ట్ర వ్యాప్తంగా…

హైద‌రాబాద్‌ రూపురేఖలు మార్చుతున్నాం..

నిధుల కొర‌త ఉన్నా అభివృద్ధికి వెనుకాడం కేటీఆర్ అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే టీడీఆర్‌పై ఆరోప‌ణ‌లు ఉప్ప‌ల్‌లో మీడియా స‌మావేశంలో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్టు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీ‌ధ‌ర్‌బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ అభివృద్ధి ఆప‌కుండా ప‌నులు చేస్తున్న‌ట్టు చెప్పారు.  టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిప‌ల్…

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ట్రిపుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు

Triple R-affected farmers take to the streets in Hyderabad

మార్కెట్‌ ‌ధరలకూ భూ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌నేషనల్‌ ‌మైవే అథారిటీ కార్యాలయం ముందు ధర్నా ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కల్పోతున్న బాధితులు హైదరాబాద్‌లో రోడ్డెక్కారు. తమను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌బంజారా హిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ‌బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెం…

తెలంగాణలో తిరోగమనంలో వ్యవసాయం

నీళ్లు లేక..కరెంట్‌ ‌రాక రైతన్నకు ఇక్కట్లు మరోమారు కాంగ్రెస్‌పై మండిపడ్డ  కేటీఆర్‌ కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్‌ ‌కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నా పట్టించుకునే నాథులు లేరని అన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో…

 నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ‌ప్రసంగం అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్‌ఎస్‌ ‌సన్నద్దం అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్‌ ‌ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు…

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం   ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్…

తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆమోదించండి..

Approve ambitious projects in Telangana

రోడ్లు, భవనాల  శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడికి వినతి  తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం న్యూదిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుని మంత్రి కోమటి రెడ్డి వెంకట్…