భువికి చేరిన అంతరిక్షమంత ఆత్మవిశ్వాసం – మన సునితా విలియమ్స్

ఆమె ఆత్మవిశ్వాసం అంతరిక్షమంత… ఆమె ధైర్యం హిమాలయమంత… ప్రపంచ మహిళా లోకానికి ఆమె జీవితమే ఒక అద్వితీయ ఆదర్శం. ఆమె పట్టుదలకు ఉడుం కూడా తోక ముడిచింది. ఆమె చూపిన అంకితభావం అనన్యసామాన్యం. భారతీయ సంతతికి చెందిన ఆమె పేరు ప్రపంచవ్యాప్త 8.2 బిలియన్ల విశ్వ మానవాళి నాలుకల్లో నాట్యమాడుతోంది. ఆమె అంతరిక్ష ప్రయాణం ప్రపంచవ్యాప్త…









