డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన

కమీషన్లతోనే కాంగ్రెస్ పాలన సాగుతుందని బీఆర్‌ఎస్ సభ్యులు అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం కేటీఆర్ మాట్లాడిన తర్వాత భట్టి కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. దీనిపై బీఆర్‌ఎస్ శ్రేణులు వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ.. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్‌ల పాలన అంటూ బీఆర్‌ఎస్ నినాదాలు చేశారు.…









