ప్రజా పాలనలో విద్యార్థులపై నిర్బంధమా..?

ప్రగతిభవన్ కంచేలైతే తొలగించారు కానీ ప్రతీ విశ్వవిద్యాలయంలో నిరసనలపై నిషేధం విధించి, విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వ విద్యాలయంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొం దించాలని పైకి చెబుతూనే, తమ కింది స్థాయి అధికారులతో, విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో నిరసనలను అణ చివేస్తు న్నారు. ప్రభుత్వం తీరుతో యూని వర్సిటీల్లో అసలు ప్రశ్నించే అవకాశమే లేకుండా…









