రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

– ఉపరితల ఆవర్తన ప్రభావం – జూన్ మొదటివారంలో రుతుపవనాలు – రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురియనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పాడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ,…









