జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టుల పిలుపు

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మే 21వతేదీన ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోజు భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటిరోజని, ఆ రోజున దేశ ప్రధాని నరేంద్రమోదీ, దేశ హోంమంత్రి అమిత్ షాల ఆదేశాలను అనుసరించి భారత సైన్యం, పారామిలిటరీ,…









