ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోమారు విచారణ

– మూడు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పీకర్ కు ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 6: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంలో తాజాగా జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం బీఆర్‌ఎస్, బీజేపీ…









