prajatantra_news

prajatantra_news

రైతు వేదికల వద్ద యూరియా అదనపు కౌంటర్లు

– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు సేల్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెలలో గత నాలుగు రోజుల్లో…

ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను కేటాయించాలి

– క్రీడల అభివృద్ధికి నిధులు కేటాయించాలి – రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాతో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ నేడు దిల్లీలో కేంద్ర మంత్రితో…

బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కెసిఆరే ‘సుప్రీమ్‌’

Harish Rao

– ఏడాదిన్నరగా తిరోగమన దిశలో పాలన – కాళేశ్వరంపై విమర్శలతో గోదావరి జలాలు వృధా – దెబ్బతిన్న రాష్ట్ర, రైతు ప్రయోజనాలు – లండన్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌5:  ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కెసిఆరే సుప్రీం అని  బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు ప్రశంసించారు. లండన్‌ ‌లో బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశంలో హరీష్‌…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

– మంత్రి ఉత్తమ్‌తో డెన్మార్క్‌ రాయబారి రాస్మస్‌ క్రిస్టేన్సన్‌ భేటీ – రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. డెన్మార్క్‌ రాయబారి రాస్మస్‌…

ఎన్నికల్లో చెప్పాం- గ్రామ సుపరిపాలన తెచ్చాం

– ప్రభుత్వానికి మచ్చ రాకుండా పనిచేయండి – రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించండి – జీపీవోలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలనపై దృష్టి సారించి గ్రామాధికారుల నియామకానికి శ్రీకారం చుట్టామని రెవెన్యూ, హౌసింగ్‌,…

పేదలకు, ప్రభుత్వానికి మ‌ధ్య‌ వారధులుగా నిలవాలి

– జీపీవోలకు నియామక పత్రాల అందజేత – హైటెక్స్‌లో ‘కొలువుల పండుగ’లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: పేదల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని జీపీవోలుగా తిరిగి నియమించామని, ప్రభుత్వానికి, పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలని ముఖ్యమంత్రి గ్రామ పాలనాధికారు(జీపీవో)లకు సూచించారు. హైటెక్స్‌లో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీపీవోలుగా…

ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

– విప‌రీతంగా అప్పులు చేస్తున్న ప్ర‌భుత్వం – యూరియా సంక్షోభంపై ప్ర‌భుత్వ వైఖ‌రి అనుమానాస్ప‌దం – ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ గజ్వేల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని కానీ ఇచ్చిన హామీలను అమలు…

అమీన్ పూర్ లోనే నవోదయ పాఠశాల 

– కేంద్రాన్ని ఒప్పించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు  – వారం రోజుల్లో స్థల పరిశీలన కు అధికారుల బృందం  పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంను అమీన్‌పూర్‌లోనే స్థాపించేలా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్రాన్ని ఒప్పించారు.శుక్రవారం నవోదయ పాఠశాల…

నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా న్యాక్‌ బలోపేతం

– న్యాక్‌ ట్రైనర్‌కు జాతీయ అవార్డు – మంత్రి కోమటి రెడ్డి హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌(ఎన్‌ఏసీ)ను అత్యుత్తమ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వేదికగా తీర్చిదిద్దేందుకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

బూత్‌ ‌స్థాయి నుంచి పార్టీ బలోపేతం

– కామారెడ్డి సభకు భారీగా ఏర్పాట్లు – ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ రేవంతే సిఎం – పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 5:‌ బూత్‌ ‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌తెలిపారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా…