prajatantra_news

prajatantra_news

యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోంది

– మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం – విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు – ఐస్‌బీలో ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: తెలంగాణ రైజింగ్‌-2047, మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం…

గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం

– 48 గంటలు.. యంత్రాగం హై అలర్ట్‌ – 303 కి.మీ రోడ్డు మార్గంలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి – 3 షిఫ్టులలో విధుల్లో 15 వేల మంది శానిటేషన్‌ సిబ్బంది – ఊరేగింపు జరిగే మార్గాలలో రోడ్లకు మరమ్మతులు పూర్తి – హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 11 పెద్ద క్రేన్‌లు సహా 40 క్రేన్‌ల…

కామారెడ్డి వరద బాధితులకు ఇన్ఫోసిస్‌ సాయం

– అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: కామారెడ్డి వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈమేరకు ప్రజాభవన్‌లో తనను కలిసిన ఫౌండేషన్‌ ఇన్‌చార్జిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అభినందించారు. ఆపద…

ఉత్సవాలంటే ఖైరతాబాద్‌ గణపతే గుర్తుకొస్తారు

– గణపయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఖైరతాబాద్‌ మహా గణపతి శనివారం గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆయనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకున్నాయని, దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలంటే ఖైరతాబాద్‌ గణపతి…

వైద్య పరికరాల యూనిట్‌ ఏర్పాటుకు సహకరిస్తాం

– తనను కలిసిన జర్మనీ కంపెనీకి సీఎం హామీ హౖౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: రాష్ట్రంలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జర్మనీకి చెందిన బెబిగ్‌ మెడికల్‌ కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో జార్జ్‌ చాన్‌ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని…

యంగ్‌ ఇండియా స్కూల్స్‌కు సాయం చేయండి

– కేంద్ర మంత్రి నిర్మలమ్మకు భట్టి, తుమ్మల వినతి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4: తెలంగాణలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రోగ్రామ్‌, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. అలాగే…

నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాలో దారుణం

– ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య నాగర్‌కర్నూల్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాలో ఘోరం జరిగింది. తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించిన కిరాతక తండ్రి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా…

గ్రామస్థాయి వ‌ర‌కు రెవెన్యూ సేవ‌లు

Ponguleti Srinivas Reddy

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4 :  గ్రామ‌ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను పున‌రుద్ధ‌రి స్తామ‌ని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని గ్రామ‌పాల‌ నాధికారుల (జీపీవో)  నియామ‌కంతో నిల‌బెట్టుకున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అ న్నారు. రెవెన్యూ వ్యవ‌స్ధను  బ‌లోపేతం చేస్తున్నామ‌ని ఇందులో భాగంగా  జీపీవో…

టారిఫ్‌ ‌యుద్దాన్ని ముగించండి

– ట్రంప్‌కు శశిథరూర్‌ ‌సలహా న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 4: ప్రపంచానికి అత్యవసరమైన భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని కాపాడేందుకు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌టారిఫ్‌ ‌యుద్ధాన్ని ముగించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ‌సూచించారు. అమెరికకా అధ్యక్షుడు న్యూదిల్లీని దూరం చేసుకొంటే క్వాడ్‌ ‌కూటమి బలహీనపడిపోతుందని ఆయన హెచ్చరించారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు.…

అయోమయంలో కేయూ విద్యా విభాగం

– కొందరు పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులతో సమస్యలు – వీరి వల్ల రాజీనామాలు చేస్తున్న విభాగాధిపతులు – వైస్‌ చాన్స్‌లర్‌ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: కాకతీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్‌ విభాగంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు బాధ్యులుగా వస్తారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని అయోమయంలో విద్యా…