prajatantra_news

prajatantra_news

హైద‌రాబాద్‌కు గోదావ‌రి జ‌లాలు

– ఎల్లంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం – ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కానే కాదు – మూసీ ప్రక్షాళనన చేపట్టి తీరుతాం – తుమ్మిడిహ‌ట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లను నిర్మిస్తాం – సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8: ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం…

విద్యా వ్యవస్థను పటిష్ట పరచడమే లక్ష్యం

– రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు.  సోమవారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్  డిగ్రీ డైట్…

వంద రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు

– బాసర, మేడారం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు – అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8: ‌మేడారం, బాసర ఆలయాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి  ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని, ఈ వారంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అధికారులకు చెప్పారు.…

ఆర్థిక సంక్షోభం సృష్టించిన ఘనుడు కెసిఆర్‌

‌- పాలనా పరంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన బిఆర్‌ఎస్‌ ‌- మేడిగడ్డ కుంగిందని చెబితే ఎదురుదాడి – ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది – రాహుల్‌ను ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి – టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8:‌బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని…

యూరియా కోసం రైతులు ఆగ‌మాగం

~ అందుకే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో పాల్గొన‌డంలేదు ~ బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం క్యూ లైన్ లలో ఆగమాగం అవుతున్నారు. తెలంగాణ రైతుల గోస తీర్చాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. యూరియా కొరతపై 20 రోజుల…

యూరియాపై కావాలనే కుట్ర‌లు

– బిజెపితో బిఆర్‌ఎస్‌ ‌లోపాయికారీ మద్దతు – మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌8: ‌కేంద ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, అందుకే సమస్యలు వొస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వొచ్చిందని ఆరోపించారు.  గాంధీ భవన్‌లో సోమవారం  ‌ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకి…

కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ

– సిఎం ఇంటి కాంపౌండ్‌ ‌కూల్చివేత మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 08: ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్‌ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా…

ఈహెచ్‌ఎస్‌ విధివిధానాలను సిద్ధం చేయాలి

– అధికారులకు సీఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌స్త్ర) విధివిధానాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై సచివాలయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సిఎస్‌ సోమవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

వాణిజ్య‌ ప‌న్నులు, మైనింగ్ శాఖల్లో ఆదాయం పెరుగుద‌ల‌

– ఆదాయంలో వెనుక‌బ‌డ్డ మిగిలిన శాఖ‌లు – డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8:  కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం ఆదాయంమెరుగైన‌ప్ప‌టికీ,  ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తున్న‌దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరిస్తాం

– సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల‌ ప్రతిపాదనలు – పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల‌కు ప్రాధాన్యత -హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8:  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…