prajatantra_news

prajatantra_news

కాళోజీ జీవితం నేటితరానికి స్పూర్తిదాయకం

– ప్రొఫెసర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ – అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో కాళోజీ స్మారకోపన్యాసం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: పద్మవిభూషణ్‌, తెలంగాణ వైతాళికుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన భవనంలో కాళోజీ చిత్రపటానికి మంగళవారం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా…

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పరి

~ ద‌ళిత వ‌ర్గాల్లో మ‌ద్ద‌తు కోసం పార్టీ య‌త్నం ~ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌కు స‌వాళ్లు త‌ప్ప‌వా? జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: మావోయిస్టు కేంద్ర కమిటీకి కొత్త కార్యదర్శిగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీ వ్యూహాత్మక దిశలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించవచ్చు. నంబాల కేశవరావు అలి యాస్…

పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది

Komatireddy Venkat Reddy

– రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి – ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెపై జలసౌధలో సమావేశం – హాజరైన రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: మన జిల్లాకు చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి కావడం మనకు సానుకూలాంశమని, పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ…

విద్యాభివృద్ధికి అండగా నిలవండి

– 105 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా స్కూల్స్‌ – కేంద్ర మంత్రి నిర్మలమ్మకు సీఎం రేవంత్‌ వినతి దిల్లీ, సెప్టెంబర్‌ 9: రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుమారు 90…

అభివృద్ధి పథంలో ‘మధిర’

– అభివృద్ధి ప‌నుల‌కు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపనలు ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌గ్రామీణ మౌలిక వసతులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టితో కలిసి సుమారు రూ.4 కోట్ల విలువైన‌ ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌ ‌రోడ్లకు మంగళవారం శంకుస్థాపనలు…

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం

– వరుసగా మంత్రుల రాజీనామాలు – ఇప్పటికే ముగ్గురు రాజీనామా – దేశం విడిచేందుకు ప్రధాని ఓలి సిద్దమైనట్లు వార్తలు ఖాట్మాండు,సెప్టెంబర్‌ 9: ‌బంగ్లాదేశ్‌ ‌తరవాత ఇప్పుడు నేపాల్‌ ‌రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. హిమాలయ దేశం నేపాల్‌లో…

ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌

‌- తొలి వోటు వేసిన ప్రధాని మోదీ – వీల్‌ ఛైర్‌లో వొచ్చి వోటేసిన మాజీ ప్రధాని దేవెగౌడ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 9: ‌నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ భార‌త ఎన్నిక‌ల సంఘం మంగ‌ళ‌వారం నిర్వ‌హించింది. పార్లమెంటు నూతన భవనంలోని వసుధ ఎఫ్‌ 101‌లో 10 గంటలకు సందడిగా ఓటింగ్‌ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర…

నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి

– గ్రూప్‌-1 ‌పరీక్ష తీర్పుపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌గ్రూప్‌-1 ‌పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇప్పటికైనా…

గ్రూప్‌-1పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. – అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: జాబ్‌ క్యాలెండర్‌ దేవుడెరుగు.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది.. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలి అని బీజేపీ రాష్ట్ర…

రోడ్ల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత

– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: గ్రామీణ ప్రాంతాలతోపాటు మండల,జిల్లా కేంద్రాలలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.  జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి…