prajatantra_news

prajatantra_news

వాసాలమర్రిని ఆగం చేసిన కేసీఆర్‌

కేసీఆర్‌ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొంగులేటి వాసాలమర్రి(హైదరాబాద్‌), ప్రజాతంత్ర, జూన్‌ 19: వాసాలమర్రి గ్రామాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగమా గం చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వం లోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

బనకచర్లను అడ్డుకోండి

దిల్లీ, జూన్‌ 19: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల…

ఆర్‌అండ్‌బి అధికారులు అపమ్రత్తంగా ఉండాలి

Komatireddy Venkat Reddy

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో ఆర్‌అండ్‌బి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, జిల్లా హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి సూచించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్‌ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు…

పాత ఫోన్ నాదగ్గ‌ర లేదు

KTR

–  పార్ములా రేస్ వివ‌రాల‌న్నీ ప్ర‌భుత్వ‌శాఖ‌ల‌వ‌ద్దే వున్నాయి – ఫోన్ త‌ప్ప మ‌రే ఇత‌ర ఉప‌క‌ర‌ణం వాడ‌లేదు – ఫోన్ అడ‌గ‌డం వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మే – ఏసీబీ నోటీసుపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18:  ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ…

రైతుల ప్రయోజనాల‌కే ప్రాధాన్యం

రాష్ట్రానికి గోదావరి, కృషా నదులే జీవనాధారం గోదావరి – బనకచర్లకు ఆనాడే అంకురార్పణ బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలో విపక్షాలతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమ‌ని ఆయ‌న…

బ‌న‌క‌చ‌ర్ల‌పై కేంద్ర‌ మంత్రికి  ఫిర్యాదు

– సీఎం నేతృత్వంలో నేడు దిల్లీకి మంత్రుల బృందం – ఎంపీల‌కు ఉత్త‌మ్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌18: ‌బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.  ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్‌ ‌పాటిల్‌ని సిఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిల నేతృత్వంలోని బృందం కలవనుంది.…

బ్రహ్మోస్‌ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలి

ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణను అందునా హైదరాబాద్‌ను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి బృందం బుధవారం ఆయనను కలుసుకుంది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర పదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పార్లమెంట్‌ సభ్యులతో రాష్ట్ర…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో కొత్త విషయాలు

4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ‌విచారణ జరిగే కొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌18: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌…

కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు

మాజీ సీఎం చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం రేపు మంజూరు ప‌త్రాలు అంద‌జేయ‌నున్న మంత్రి పొంగులేటి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 :  భ‌వ‌న‌గిరి జిల్లా వాసాల‌మ‌ర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని రెవెన్యూ. హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…