ముంచుకొస్తున్న చమురు ముప్పు

– హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం – యుద్ధం దీర్ఘకాలం సాగితే కష్టాలు తప్పవు – ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు – తక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవు …

– హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం – యుద్ధం దీర్ఘకాలం సాగితే కష్టాలు తప్పవు – ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు – తక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవు …

– ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 3 :హోలీ పండగ రోజు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతితో సూరారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన ఐదుగురు స్నేహితులు హోలీ ఆడిన అనంతరం సమీపంలోని పంతులు చెరువు వద్దకు ఈత, స్నానం చేసేందుకు…
– దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకనైనా పేల్చేస్తాం – ఇరాన్ హెచ్చరికతో చమురు సంక్షోభం టెహ్రాన్, మార్చి 3: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకపైనైనా కాల్పులు…
– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3: రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి…

న్యూదిల్లీ, మార్చి 3: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చందగ్రహణం కనువిందు చేసింది. చందగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో ప్రకాశవంతంగా మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు.. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, కాలిఫోర్నియాల్లో సంపూర్ణచందగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్ డియాలో వైరల్…
న్యూదిల్లీ, మార్చి 3: పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారత దేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది.…

– నలుగురు సిబ్బంది సస్పెన్షన్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 3: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్…
– మహిళా సంఘాలకు రూ.246 కోట్ల చెల్లింపు – బీమా భరోసాతో ధైర్యంగా వ్యాపార విస్తరణ – మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్,…

– కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల,…

టెహ్రాన్, మార్చి 3: ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్‌ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది. గెరాష్ సమీప ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి…