prajatantra_news

prajatantra_news

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు టెకీల‌ మృతి

– ఒకరు ఏపీవాసి కాగా మరొకరు తెలంగాణ వాసి – ఇద్దరు అమ్మాయిలూ బెంగుళూరులో ఉద్యోగం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24:  ‌కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్లు మృతిచెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి…

స్లీపర్‌ ‌బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువే

– ఇటీవలే రాజస్థాన్‌లో ఇలాంటి ఘోరమే – స్లీపింగ్‌ ‌సిస్టమ్‌తో ప్రమాదం నుంచి బయటపడలేని వైనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 24: ‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌ ‌నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ ‌బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా…

వేమూరి కావేరి ట్రావెల్స్ అ‌క్రమాలు

– డయ్యూ డమన్లో రిజస్ట్రేషన్‌..ఆల్టరేషన్‌ – సీటింగ్‌ ‌బస్సు స్లీపర్‌ ‌బస్సుగా మార్పు – తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ దందా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ‌కర్నూలు  బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ అ‌క్రమ బాగోతం తేటతెల్లం అయ్యింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు…

కాంగ్రెస్‌ను ఓడించి రేవంత్‌ కళ్లు తెరిపించండి

– నిరుద్యోగుల కోసం మేం కొట్లాడతాం – నిరుద్యోగ బాకీ కార్డుల ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె.. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్‌కు అర్థం కావాలె అని మాజీ మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు.…

పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు

– సీఈవో సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు, వేచి ఉండే స్థలాలు, లైటింగ్‌, ర్యాంపులు, స్పష్టమైన సైన్‌బోర్డులు అందుబాటులో ఉంటాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి శుక్రవారం…

వంగర గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య

– ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలంటూ సీపీఐ ఆందోళన – విచారణ జరిపి బాధ్యులపై చర్యలు : డీఈవో భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో శుక్రవారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం…

పార్కు పనులు ఆకస్మికంగా పరిశీలన

– కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. శుక్రవారం పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయ‌న పార్కు వద్ద ఆగి లోప‌లికి వెళ్లారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న…

భారత సంతతి వ్యక్తిపై మూన్‌లైటింగ్‌ ఆరోపణలు

-కేసు రుజువైతే 15 ఏళ్ల జైలు ఖరారు వాషింగ్టన్‌, అక్టోబర్‌ 24:‌ భారత సంతతికి చెందిన మెహుల్‌ ‌గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. మూన్‌లైటింగ్‌ ‌చేయడమే అతడి అరెస్టుకు కారణం. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అం‌టారు. న్యూయార్క్ ‌వాసి అయిన గోస్వామి న్యూయార్క్…

ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది

– ఐక్యరాజ్య సమితి పసనితీరు అందుకు తగ్గట్లుగా లేదు – భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 24 :‌ ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ .జైశంకర్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేవని వ్యాఖ్యానించారు. ఈ…

జంగిల్‌ ‌రాజ్‌పై వందేళ్లయినా చర్చిస్తారు

ఆర్జేడీ గత పాలనపై మోదీ ఘాటు వ్యాఖ్యలు పాట్నా,అక్టోబర్‌24: ‌బీహార్‌లో ఆర్జేడీ ‘జంగల్‌ ‌రాజ్‌’పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమ దురాగతాలను దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు క్షమించరన్నారు. ప్రతిపక్షాలది ‘మహాగఠ్‌బంధన్‌’ ‌కాదని..’లఠ్‌బంధన్‌ అం‌టే నేరస్థుల కూటమి అని విమర్శించారు. ఆ పార్టీల నేతలంతా బెయిల్‌పై…