prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే బుద్ది వస్తుంది

– జూబ్లీహిల్స్ ‌నుంచే బిఆర్‌ఎస్‌ ‌జైత్రయాత్ర సాగాలి – లేదంటే అదే నిర్లక్ష్యంతో పాలన సాగిస్తారు – పార్టీలో చేరిన వారితో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు…

పోలీసు కాల్పులు : ఇద్దరు దొంగల‌కు గాయాలు

– ఘటనా స్థలిని పరిశీలించిన సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25 : హైదరాబాద్‌ ‌చాదర్‌ఘాట్‌లో ‌పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌  ‌తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గాయపడి, పోలీసులకు చిక్కిన దొంగ ఒమర్‌పై 25 కేసులతో పాటు రౌడీషీట్‌…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

– ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకుల హత్య రాయ్‌పూర్‌, అక్టోబరు 25: ఓవైపు లొంగుబాట్లు మరోవైపు, మావోయిస్టుల ఏరివేత జరగుతున్నా వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానికుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఉసూరు పోలీస్‌ ‌స్టేషన్‌…

ఇంటర్‌ ‌విద్యావిధానంలో మార్పులు

– వొచ్చే ఏడాది నుంచే అమల్లోకి కొత్త సిలబస్‌ -‌ ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:  ‌తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదలయ్యింది. 2026 ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి మార్చి 18 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ ‌బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం…

లోపరహిత ఒటరు జాబితా తయారీపై దృష్టిపెట్టాలి

– ఎస్‌ఐఆర్‌పై సీఈవో సుదర్శన్‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25 : ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్‌ వ్యాయామం వంటి పెండిరగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్‌…

కర్నూలు బస్సు దుర్ఘటనలో వీడిన మిస్టరీ

– ప్రమాదానికి ముందే బైకర్‌ ‌పడిపోయినట్లు గుర్తింపు – బైకును తీసే లోపే లాక్కెళ్లిన బస్సు..అంతలోనే ప్రమాదం – వివరాలు వెల్లడించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ ‌పాటిల్‌ ‌కర్నూలు, అక్టోబరు 25 : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక…

సమర్ధవంతంగా పనిచేయాలి

– నేరాల‌ను అరిక‌ట్ట‌డంపై దృష్టి పెట్టాలి –  సీఐడీ ప‌నితీరుపై  అధికార్ల‌కు డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి సూచ‌న‌లు – ఐదేళ్ల నేర వివ‌రాలు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త విభాగాల ప‌నితీరుపై సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 25: క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ (సిఐడి) విభాగపు పనితీరును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి శనివారం తన…

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

– పలుచోట్ల దంచికొట్టిన వర్షంతో జలమయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్‌ ‌నగర్‌, ‌యూసఫ్‌ ‌గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి,…

సీపీ సజ్జనార్‌ ‌ఫోటోతో సైబర్‌ ‌మోసాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25: హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌ఫొటోలతో నేరగాళ్లు సైబర్‌ ‌మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో సజ్జనార్‌ ‌ఫొటో డీపీగా పెట్టుకొని సందేశాలు పంపుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. ముఖం చూసి మోసపోవద్దంటూ జాగ్రత్తలు చెప్పారు. వాట్సప్‌లో డీపీగా నా ఫొటోపెట్టి, తెలిసిన వాళ్లకు సందేశాలు పంపుతున్నారు. ఇవి…

బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

– మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి కల్వకుర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా దక్షిణ తెలంగాణ యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన రథయాత్ర…