prajatantra_news

prajatantra_news

దిగివస్తున్న పసిడి ధరలు

– రూ.1140 మేర తగ్గుదల నమోదు హైదరాబాద్‌, అక్టోబర్‌ 27: ఊహించినట్టుగానే సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బంగారం ధరలు మరింతగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో పసిడి ధరల తగ్గుదల, అమెరికా`చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ బలపడుతుండటం వెరసి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడిరగ్‌ మొదట్లో పసిడి ధరలు తగ్గాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌…

కాంగ్రెస్‌ వచ్చాక ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణం

– హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలి – జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్‌కు బుద్ధొస్తది – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటో ప్రయాణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి…

నగరాభివృద్ధిలోి కాంగ్రెస్‌ పాత్ర‌ ఘ‌నం

– కృష్ణకాంత్‌ పార్కులో మంత్రి సీతక్క ప్రచారం – నవీన్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: పిల్లల ఎదుగుదలలో తల్లి పడే తపన, తండ్రి పడే కష్టం ఎంత ఉంటుందో హైదరాబాద్‌ ఎదుగుదలలో కాంగ్రెస్‌ కష్టం అంతే ఉందని పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ…

ప‌త్తిలో తేమ 12 శాతం మించొద్దు

– రైతులకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తమ పంటను మార్కెట్‌ యార్డుకు లేదా జిన్నింగ్‌ మిల్లుకు అమ్ముకోవడానికి తీసుకొచ్చేందుకు ముందు పత్తిలో తేమ 12శాతం మించకుండా చూసుకోవాలని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. 12 శాతం మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం…

కేరళలో పేదరికం అతి తక్కువ!

– ఉచితాలు కాదు.. ఉపాధి కల్పన లక్ష్యంగా పాలన – అత్యంత నిరుపేదలకు మాత్రమే సంక్షేమం – వోట్ల కోసమే ఇచ్చే ఉచితాలు రాష్ట్రాల మనుగడకే ప్రమాదం – తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠం నేర్చుకోవాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో అతితక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ…

సాయుధ పోరాటం విరమణ పార్టీ నిర్ణయం

– పార్టీకి నష్టం జరగొద్దనే చర్చించాకే లొగుబాటు – లొంగిపోయిన మావోయిస్ట్ ఆశన్న వీడియో విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌25: ‌కేంద్ర బలగాల నిర్బంధం మధ్య మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీలో సమష్టి నిర్ణయం తీసుకున్నామని మాజీ మావోయిస్టు నేత ఆశన్న తెలిపారు. కేంద్ర బలగాల దాడుల నేపథ్యంలో సాయుధ…

పత్తి అమ్మకాలు సీసీఐ వద్దే జరగాలి

– అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: రైతులు దళారులు దగ్గర మోసపోకుండా సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల కొనుగోళ్లపై, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పత్తిలో తేమ శాతం తగ్గించి సరైన గిట్టుబాటు ధర (ఎంఎస్‌పీ) పొందేలా…

వేతనాల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

Cabinet Meeting

– పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తేనే జీతాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‌తెలంగాణలో ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది కచ్చితంగా ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్‌ (ఐఎఫ్‌ఎంఐఎస్‌)‌కు ఆధార్‌ ‌లింక్‌ ‌చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్‌ ‌లింక్‌ ‌చేయాలని స్పష్టం…

వైన్‌ ‌షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- మద్యం షాపుల డ్రాకు తొలగిన అడ్డంకులు – 27న యధావిధిగా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు – ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్‌ ‌శాఖ ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:  ‌తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్‌ ‌షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అక్టోబర్‌ 27‌న యధావిధిగా మద్యం…

ఐటీ శాఖలో భారీ కుంభ‌కోణం

– ఈ స్కాంపై విచార‌ణ క‌మిటీ వేయాలి – పెద్ద స్కాంను చిన్న‌దిగా చూపే య‌త్నం – మంథ‌ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సెక్రటేరియేట్‌ ను వేదికగా చేసుకొని రాష్ట్ర ఐటీ శాఖలో భారీ కుంభకోణానికి పాల్ప‌డ్డార‌ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుక‌ర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్…