prajatantra_news

prajatantra_news

‘ఉపాధి’లో గాంధీ పేరు తొలగించడం దారుణం

– మండిపడ్డ  సోనియా గాంధీ న్యూదిల్లీ, డిసెంబర్‌20: ‌మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియాగాంధీ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఉపాథి హా పథకంపై బుల్జోజర్‌ ‌నడిపారని ఆరోపించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానే కేంద్రం తీసుకువచ్చిన వికసిత్‌ ‌భారత్‌ ‌గ్యారెంటీ ఫర్‌ ‌రోజ్‌గార్‌ అం‌డ్‌ ‌జీవికా మిషన్‌…

నాంపల్లి కోర్టుకు హాజరైన సిఎం రేవంత్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్‌ ‌కోర్టుకు శనివారం వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్‌ ‌స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణకు ఆయన హాజరు కావడం విశేషం. మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ కార్యక్రమాల…

‌ప్రేమించే గుణాన్ని పంచిన ఏసు ప్రభువు

– క్రిస్మస్‌ ‌వేడుకల్లో సిఎం రేవంత్‌ – ఆజ్మీర్‌ ‌దర్గాకు సిఎం ఛాదర్‌ ‌సమర్పణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్‌ ‌వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్‌.. ‌ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు…

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ ‌కుమ్మక్కు

-అందుకే అవినీతి కేసుల్లో విచారణలు పక్కదారి -మండిపడ్డ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పాలన అవినీతిమయంగా, దరిద్రంగా ఉందని ధ్వజమెత్తారు. తల నరికినా.. పైసా…

రేవంత్‌తో ఫుట్‌బాల్‌ ఆడుకుంటా

– ఆయ‌న‌లాగా చిల్లర రాజకీయాలు చేయను – కాంగ్రెస్‌లో ఓ కాలు.. బీజేపీలో ఓ కాలు పెట్టింది రేవంతే – బీఆర్ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌రేవంత్‌ ఎవరితో ఫుట్‌బాల్‌ ఆడుకుంటాడో నాకు తెలియదు.. నేను మాత్రం రేవంత్‌ ‌రెడ్డిని ఫుట్‌బాల్‌ ఆడుకుంటానని బీఆర్ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు.…

హైదరాబాద్‌ ‌చేరుకున్న ఉపరాష్ట్రపతి

– మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ‌హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము ఇప్పటికే నగరానికి రాగా.. శనివారం సీపీ రాధాకృష్ణన్‌ ‌చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్‌ ‌బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు జరిగే పబ్లిక్‌…

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్లు పాల‌నా వ్య‌వ‌స్థ‌కు వెన్నెముక

– ముంద‌స్తు ప్ర‌ణాలిక‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి – వార్షిక క్యాలండ‌ర్‌ను త‌ప్ప‌క పాటించాలి – ఎంపిక‌ల్లో ఎటువంటి సందేహాల‌కు తావుండ‌రాదు – ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌డ‌మే క‌మిష‌న‌ర్ల ల‌క్ష్యం కావాలి – ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని డిప్యూటీ…

‘టెట్’ను వాయిదా వేయాలి

– డీటీఎఫ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 3నుండి నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్)  రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు  డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు శనివారం…

డాక్టర్ అనితా రెడ్డికి పీఎం మోదీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు

– ఎంపిక చేసిన మ‌నం ఫౌండేష‌న్‌ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః అనురాగ్‌ హెల్పింగ్ సొసైటీ చైర్‌ప‌ర్స‌న్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, వరల్డ్వైజ్క‌న్సూమ‌ర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్‌ డాక్టర్ అనితా రెడ్డికి పీఎం మోదీ విజన్ ఆఫ్ భారత్ -2025 అవార్డు లభించింది, అత్యధిక సామాజిక కార్యక్రమాలు, ప్రపంచ శాంతి…

వరంగల్ లో సైనిక్ స్కూల్‌ ప్రారంభోత్సవం ఎప్పుడు?

– ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మేధావి వ‌ర్గం ప్ర‌శ్న వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః  వ‌రంగ‌ల్ (అర్బన్), ప్రస్తుత హనుమకొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సైనిక పాఠశాల ఇంకెన్నాళ్ల‌కు ప్రారంభమవుతుందని మేధావి వర్గం స్థానిక ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను ప్ర‌శ్నించింది. శనివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ప్రొఫెసర్ కె.వెంకటనారాయణ, దామెర నర్సయ్య, తేరాల యుగంధర్, నాగులగాం…