prajatantra_news

prajatantra_news

యువ వైద్యురాలి ఆత్మహత్య.. డాక్టర్ అరెస్ట్

– ప్రేమ పేరుతో మోసం…  సిద్దిపేట, ప్రజాతంత్ర జనవరి 5: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. చివరికి కులం పేరుతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని భావించిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి  సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం జోగులాంబ…

మహిళా సాధికారితకు పెద్దపీట

– వారి ఆర్థిక స్వావలంబన కోసం కృషి – ఉచిత బస్సుతో దక్కిన భరోసా – ప్రతి మహిళను ఎస్‌హెచ్‌జీ ‌సభ్యురాలిగా చేర్చాలన్నదే లక్ష్యం – ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం వడ్డీ లేని రుణాలు – అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సీతక్క సమాధానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5:మహిళా సాధికారతకు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి సీతక్క…

‘ఫూలే’ వీక్షించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః ప్రసాద్ ల్యాబ్స్ లో అనువాద చిత్రం ఫూలే ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీక్షించారు. ఈ సినిమాను చూసేందుకు అసెంబ్లీ నుంచి ఆర్టీసి బ‌స్సులో ఆయ‌న ప్ర‌యాణించారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ద‌ర్‌బాబు, ప్ర‌భుత్వ…

దేవుడిని కూడా వదలకపోవడం దారుణం

– శబరిమల బంగారం మాయం కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 5 (ఆర్ఎన్ఏ): శబరిమల బంగారం తాపడాల కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడినీ వొదిలిపెట్టలేదంటూ ట్రావెన్‌కోర్‌ ‌దేవస్థానం ‌బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌ ‌పిటిషన్‌ను కొట్టివేసింది. కనీసం దేవుడు, ఆలయం జోలికివెళ్లకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో హరీష్‌ ‌రావుకు ఊరట

– ప్రభుత్వ పటిషన్‌ ‌కొట్టివేసిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం న్యూదిల్లీ, జనవరి5 (ఆర్ఎన్ఏ): ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్‌ ‌చేసింది. హరీష్‌ ‌రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ…

గట్టిగా నిలదీస్తామన్నారు.. సభ నుంచి జారుకున్నారు

– బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5 : ప్ర‌భుత్వాన్ని నిలదీస్తామంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడు సభ నుంచి జారుకున్నారని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. బీఏసీలో అనేక ప్రశ్నలు లేవనెత్తి ఇప్పుడు అసలు కనిపించడమే లేదన్నారు. శాసన సభలో…

వ్యక్తిగా వెళుతున్నా..శక్తిగా తిరిగొస్తా

– బీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు – ప్రశ్నిస్తే కారణం లేకుండా బయటకు పంపారు – హరీష్‌ ‌రావు అవినీతికి అంతే లేదు – సిద్దిపేట తదితర కలెక్టరేట్లు ఒక్క వానకే కూలాయి – కింది నాయకుల దురాగతాలను పట్టించుకోని కెసిఆర్‌ – ఇదే నాచివరి ప్రసంగం అంటూ మండలిలో కన్నీరు – కొత్త రాజకీయ…

రిటైర్డ్ ఉద్యోగుల అరెస్టు అప్రజాస్వామికం

– బకాయిలు వెంటనే చెల్లించాలని ‘చలో అసెంబ్లీ’ – అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమ‌వారం చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వ‌హించారు. మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్ అయిన‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల…

పోలవరం- నల్లమల్ల సాగర్‌ను వ్యతిరేకిస్తున్నాం

Uttam Kumar Reddy

– ఇంటర్‌ ‌స్టేట్‌ ‌రూల్స్‌కు వ్యతిరేకమని జీఆర్‌ఎం‌బీకి లేఖ రాశాం – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 5: పోలవరం- నల్లమల్ల సాగర్‌ ‌ప్రాజెక్టులను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న…

ఉస్మానియా హాస్పిట‌ల్ ప‌నులు వేగ‌వంతం

– నిర్ణీత కాలంలో ప్రాజెక్టు ప‌నులు పూర్తి – అధికార్ల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5:  గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా నూతన జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ…