prajatantra_news

prajatantra_news

మండ‌లాలు, జిల్లాల విభ‌జ‌న‌ను స‌రిదిద్దుతాం

– నివేదిక తెప్పించి శాస‌న‌స‌భ‌లో చ‌ర్చిస్తాం – రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః రాష్ట్రంలో గ‌త పాల‌కుల హ‌యాంలో అశాస్త్రీయంగా జ‌రిగిన మండ‌లాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పున‌ర్వ్య‌వ‌స్ధీక‌రిస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార, పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. శాస‌నసభలో మంగ‌ళ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల…

వీబీ-జీ రాం జీపై దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

– పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామ‌చందర్‌ ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్.రామ‌చందర్‌ ‌రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీతోపాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్…

మరో 490 వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తున్నాం

– 9 ఎంఆర్‌ఐ మిషన్లు కూడా.. – అసెంబ్లీలో మంత్రి దామోదర వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడిరచారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖాన్లలో వెంటిలేటర్లపై సభ్యులు…

బంగ్లా ఘటనలతో క్రికెట్‌కు ముడిపెట్టవద్దు

– అలా అయితే హసీనాను వెనక్కి పంపండి – ఎంఐఎం అధినేత ఓవైసీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరిత్: బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండలు జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్క‌తా నైట్ రైడర్స్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను రిలీవ్ చేయాలని దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్…

తెగని నీళ్ల పంచాయితీ

– అధికార, విపక్షం మధ్య పీపీటీ వార్, వాగ్యుద్ధాలు – ఎవరిది నిజమో తెలియని అయోమయం – నీళ్లు తీసుకెళుతున్న పక్క రాష్ట్రం – వికటిస్తున్న నీటి రాజకీయం – పార్టీల వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం                            …

నిఖిత కుటుంబానికి రామ‌చంద‌ర్‌రావు ప‌రామ‌ర్శ‌

– ఆమె భౌతిక కాయాన్ని హైద‌రాబాద్ తీసుకొచ్చేందుకు కృషి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః అమెరికాలో హత్యకు గురైన నిఖిత కుటుంబాన్ని తార్నాక‌లోని వారి గృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు సోమ‌వారం రాత్రి ప‌రామ‌ర్శించారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…

తెలంగాణలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం

– నాటి బీఆర్‌ఎస్‌, ‌నేటి కాంగ్రెస్‌ ‌విధానాలే కారణం – ఏబీవీపీమహాసభల్లో కేంద్రమంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాల న ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్…

అమెరికా దాడిలో 40మంది పౌరుల మృతి

– విద్యుత్ వ్యవస్థ దెబ్బ‌తిన‌డంతో పలుచోట్ల అంధకారం – వెనెజువెలా అధికార వర్గాల వెల్లడి వాషింగ్టన్, జనవరి 5: వెనెజువెలాపై అమెరికా సైన్యం చేసిన దాడిలో కనీసం 40 మంది ప్రా ణాలు కోల్పోయినట్లుగా వెనెజువెలాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మృతుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని చెప్పారు. వెనెజువెలాపై…

గచ్చిబౌలి ఎల్ఐజి ఫ్లాట్లకు భారీ స్పంద‌న‌

– 111 ఫ్లాట్లకు 2,685 దరఖాస్తులు  – ఫ్లాట్ల కేటాయింపునకు రేపు లాటరీ  – యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం – లాటరీ కేంద్రంలోకి ప్రజలకు ‘నో ఎంట్రీ – వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లోనూ త్వరలో లక్కీ డిప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5 : రాష్ట్ర‌ గృహ నిర్మాణ మండలి(హౌసింగ్ బోర్డు) అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ)…

తండ్రిని కన్నీరు పెట్టిస్తున్న కవిత

– ఆమెను ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారు – ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి   హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 5: కవిత వ్యాఖ్యలపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఘాటుగా స్పందించారు. ఆమె మాటలు బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమెను ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని…