prajatantra_news

prajatantra_news

అది గౌర‌వ స‌భ కాదు.. కౌర‌వ స‌భ‌

– రేవంత్ రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్‌ – రాహుల్ లీడ‌ర్ కాదు.. రీడ‌ర్‌ – మండిపడ్డ ‌కేటీఆర్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, జనవరి 6: అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా…

బొగ్గు రంగంలో సంస్క‌ర‌ణ‌లు క్షేత్ర‌స్థాయికి చేరాలి

– ప్ర‌ధాని విజ‌న్‌కు అనుగుణంగా ముందుకు సాగాలి – వ‌చ్చే రెండేళ్ల‌లో శాస్త్రీయంగా అత్య‌ధిక‌ గ‌నులు మూసేయాలి – అధికార్లు, క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి -ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేయాలి – లాభాల మైన్‌ల‌పై దృష్టి సారించాలి – భ‌ద్ర‌త‌పై రాజీవ‌ద్దు – చింత‌న్ శిబిర్ చ‌ర్చలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి…

రేవంత్ రెడ్డి పాలన ఒక దగా

– నీరు తెచ్చిన కేసీఆర్‌ను తూల‌నాడ‌టం త‌గునా? – పోలీసు రాజ్యం అమ‌లు చేస్తున్నారు – రైతుల‌కు త‌ప్ప‌ని యూరియా తిప్ప‌లు – ఎవ‌రిని ఉరి తీయాలో ప్ర‌జ‌లే నిర్ణ‌యించాలి – ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న కోరుకుంటున్నారు – మాజీ మంత్రి కేటీఆర్ జనగామ, ప్రజాతంత్ర, జనవరి 6 : రేవంత్ రెడ్డి పాలన ఒక…

2047 ‌నాటికల్లా 3 ట్రిలియన్‌ ‌డాలర్ల లక్ష్యం

– అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం – మండలిలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికల్లా 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు.…

యాప్‌ ఆధారిత డిపాజిట్లతో రూ.850 కోట్ల మోసం

– ఫాల్కన్‌ ఎం‌డీ అమర్‌దీప్‌ అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: ఫాల్కన్‌ ఎం‌డీ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ముంబయిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమర్‌దీప్‌పై లుకౌట్‌ ‌నోటీసులు  జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ‌నుంచి ఆయన ముంబయికి చేరుకోవడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులకు సమాచారం…

కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌

‌- మన పిల్లలకు మంచి భవిష్యత్‌ ‌కోసం తపన – నగరంలోపల ఉన్న పరిశ్రమలను అవతలికి తరలింపు – సిటీలో పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నదే లక్ష్యం – పారిశ్రామక ప్రాంతాలను నివాస యోగ్యంగా మారుస్తాం – హిల్ట్‌ పాలసీపై ప్రకటన.. మంత్రి శ్రీధర్‌ ‌బాబు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: రేపటి తరాల భవిష్యత్‌…

కాలుష్య నివారణకు ఈవీ పాలసీ అమలు

– ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – ఈవీల ఛార్జింగ్‌ ‌స్టేషన్ల పెంపునకు చర్యలు – అసెంబ్లీలో మంత్రి పొన్నం వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీల‌) బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో…

క్రాప్‌ ‌హాలిడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా

– జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యం – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: జూరాల నుంచి పాలమూరు లిప్ట్ ‌పెడితే ఒక్క చుక్క నీరు కూడా రాదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని రోజులు పంపింగ్‌ ‌చేసినా లాభం ఉండదని అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాను…

ఏపీ ట్రాప్‌లో పడిపోతున్న‌ కాంగ్రెస్‌ ‌

– మా హయాంలోనే 90శాతం పనులు పూర్తి – పది శాతం పనులు పూర్తి చేస్తే నీళ్లు వాడుకోవచ్చు – పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్‌ ‌- కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందో ? – రిజర్వాయర్లను సందర్శించిన బీఆర్‌ఎస్‌ ‌నేతలు – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌,‌…

తీవ్రమవుతున్న పిచ్చి కుక్కల బెడద

– భైంసాలో ఒక్కరోజే 50 మందిపై దాడి నిర్మల్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అవి దాడి చేసినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు తరవాత మరిచి పోతున్నారు. గ్రామం నుంచి పట్టణం వరకు కుక్కల బెడద తీవ్రం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజా నిర్మల్‌ ‌జిల్లా భైంసా పట్టణంలో ఓ పిచ్చి…