prajatantra_news

prajatantra_news

ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు ?

– అధికారులను సన్నద్దం చేసిన కమిషనర్‌ ‌- కలెక్టర్లు, అఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌- వోటర్ల జాబితాల సవరణ, అభ్యంతరాలపై షెడ్యూల్‌ – ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి7: ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించింది.  ఈ మేరకు జిల్లా కలెక్టర్లు,…

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఆదరించండి

– \కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వినతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌వల్లనే రాష్ట్రం పురోగమనిస్తుందని కేంద్ర మంత్రి  బండి సంజయ్‌ అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ ఉజ్వంలంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా భవిష్యత్‌ ‌బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. జమ్మికుంట, హుజురాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో…

యూనివ‌ర్సిటీల్లో రియ‌ల్ దందా

– విద్యా వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయొద్దు – అభివృద్ధి అంటే భ‌వ‌నాలు క‌ట్ట‌డం కాదు – విద్యా కేంద్రాల‌ను కాపాడుకోవాలి – యూనివ‌ర్సిటీల స్వ‌యంప్ర‌తిప‌త్తిపై దాడి త‌గ‌దు – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హెచ్చ‌రిక‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. చదువులకు…

కేసీఆర్‌ అప్పు‌లు చేసింది నిజమే

– అవి రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగించారు – సీఎం రేవంత్‌ ‌ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు – రైతుల‌కు యూరియా తిప్ప‌లు త‌ప్ప‌డంలేదు – జిల్లా మంత్రులు కమీషన్‌లకు కక్కుర్తిపడుతున్నారు – వారితో జిల్లాకు ఏమాత్రం ఉప‌యోగంలేదు – బీఆర్‌ఎస్ ‌వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 7: తెలంగాణకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం…

గచ్చిబౌలిలో నకిలీ విదేశీ మద్యం గుట్టు రట్టు

– ఐదుగురి అరెస్ట్ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : నకిలీ విదేశీ మద్యం తయారీ, రవాణా చేస్తున్న ముఠాను జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ పోలీసులు గచ్చిబౌలి పరిధిలో పట్టుకున్నారు. విశ్వ‌స‌నీయ‌మైన‌ సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ – లింగంపల్లి రోడ్డుపై రూట్ వాచ్ నిర్వహించిన పోలీసులు, స్కూటీపై…

పూర్త‌యిన మేడారం గ‌ద్దెల ప‌నులు

– 19న ముఖ్య‌మంత్రి చేతుల‌ మీదుగా ప్రారంభం – వ‌రంగ‌ల్ అభివృద్ధికి వారంలోగా టెండ‌ర్లు – స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చ‌ర్య‌లు – మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి హౌసింగ్ బోర్డు ద్వారా ఇళ్ల నిర్మాణం – మంత్రి పొంగులేటి  వ‌రంగ‌ల్/హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : సుమారు రూ.300 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన‌ చ‌రిత్ర క‌లిగిన…

ఐఐసీడీఈఎం-2026కు భారత్ ఆతిథ్యం

–  21నుంచి మూడు రోజుల‌పాటు స‌ద‌స్సు న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 7ః భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ సదస్సు(ఐఐసీడీఈఎం)–2026ను ఈనెల‌ 21 నుండి 23 వరకు న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడీఈఎం) నిర్వహించ‌నున్న‌ది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి…

దిల్లీలో కాలుష్యానికి తోడు చలి తీవ్రత

న్యూదిల్లీ, జనవరి 7: దిల్లీలో గాలి నాణ్యతలు పడిపోవడమేగాక చలి తీవ్రత కూడా పెరిగింది. బుధవారం ఉదయం, మధ్యాహ్నం దట్టమైన పొగమంచు కురవడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం దిల్లీలో ఎక్యూఐ 336 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి)…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– నవీన్‌ ‌రావు తండ్రికి సిట్‌ ‌నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ ‌రావు తండ్రి కొండల్‌ ‌రావుకు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్‌ ‌రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం…

గెలుపు ఓటములు సహజం.. క్రీడా స్ఫూర్తి ముఖ్యం

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి – ఓటమిలో పాఠాలు నేర్చు కోవాలి – మంత్రి సీతక్క పినపాక, ప్రజాతంత్ర, జనవరి 7 : గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారుల‌కు ఉద్బోధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం…