prajatantra_news

prajatantra_news

నిరుద్యోగుల‌పై ద‌మ‌న‌కాండ‌

– ఓట్ల‌ కోసం వీరి చుట్టూ పొర్లు దండాలు పెట్టారు – ప్ర‌చారానికి వాడుకొని వ‌దిలేశారు – అవ‌స‌రం తీరాక ఉక్కుపాదం – ఉద్యోగాలివ్వ‌లేదు.. లాఠీలు, అరెస్ట్ ల బ‌హుమానం – ఇదీ రేవంత్ ప్ర‌భుత్వ తీరు – ఎద్దేవా చేసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్…

టెలిమెట్రిల ఏర్పాటులో ఎందుకింత నిర్ల‌క్ష్యం?

– ఇందుకు కేటాయించిన రూ.4.18 కోట్ల దారిమ‌ళ్లింపు -ఉద్దేశ‌పూర్వ‌కంగానే టెలిమెట్రిల ఏర్పాటులో జాప్యం -ఏపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌రు? -ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కృష్ణా జలాల…

నకిలీ ప్రభుత్వ ఉద్యోగాలతో మోసం

– ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ దాడులు – ఈడీ దాడులపై మండిపడ్డ బెంగాల్‌ ‌సిఎం మమత న్యూదిల్లీ, జనవరి 8: ఒక వ్యవస్థీకృత  ముఠా నిర్వహిస్తున్న నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల  కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  గురువారం ఆరు రాష్ట్రాల్లో సోదాలు జరిపింది.  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌, ‌మొతిహరి, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, కేరళలోని ఎర్నాకులం, పండలం,…

ప్రఖ్యాత పర్యావేరణవేత్త మాధవ్‌ ‌గాడ్గిల్‌ ‌కన్నుమూత

– సంతాపం ప్రకటించిన జైరామ్‌ ‌రమేశ్‌ ‌పూనె, జనవరి 8: ప్రఖ్యాత పర్యావేరణవేత్త మాధవ్‌ ‌గాడ్గిల్‌ (82) ‌కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పూనెలోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సిద్దార్థ్ ‌గాడ్గిల్‌ ‌గురువారం వెల్లడించారు. మాధవ్‌ ‌గాడ్గిల్‌ ‌పశ్చిమ కనుమల పర్యావరణ ప్రాముఖ్యతకు ఆయన విశేష కృషి…

మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌సన్నద్దం

– మరోమారు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు – ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ -‌ ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సభల నిర్వహణ – బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 8: రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ సత్తా చాటింది.…

త్వ‌ర‌లో తెలంగాణ ఎడ్య‌కేష‌న్ పాల‌సీ

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ బృందానికి తెలిపిన సీఎం రేవంత్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రానున్నట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న‌ను క‌లిసిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ బృందంతో చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ బృందం స‌చివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.…

పంట న‌ష్ట నివార‌ణ‌కు రూట్ మ్యాప్‌

– ధాన్యం న‌ష్ట‌పోకుండా అమ‌ల్లోకి సైలో వ్య‌వ‌స్థ‌ – ముఖ్య‌మైన పంట ఉత్ప‌త్తులు నిల్వ‌చేసుకునే అవ‌కాశం – ఆహార భ‌ద్ర‌త‌కు ఇది కీల‌కం – మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: చేతికొచ్చిన పంట భద్రతకోసం ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని  నీటిపారుదల, పౌర సరఫరాల…

రాష్ట్రంలో ద‌శ‌ల‌వారీగా విద్యుత్ వాహ‌నాలు

– 2024లో కొత్త స్క్రాప్ పాల‌సీ – ప్రైవేటు వాహ‌నాల‌కు గ్రీన్ ట్యాక్స్ – 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ల ఏర్పాటు – ర‌వాణా మంత్రుల వార్షిక స‌మావేశంలో పొన్నం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు.. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత…

కృష్ణా జలాలపై పదేపదే రాజకీయాలు

– పాలమూరు-రంగారెడ్డికి విభజన చట్టంలో ప్రతిపాదన ఏదీ? – పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తోడితే కేసీఆర్‌ ఏం ‌చేశారు? -కే సీఆర్‌ 229 ‌టిఎంసిలు చాలని సంతకం పెట్టలేదా? ‌- జగన్‌తో కలసి ఏం మాట్లాడారో బయటపెట్టాలి – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌ కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 8: కృష్ణా…

మ‌హిళా విద్య‌కు ఆది గురువులు ఫూలే దంప‌తులు

– నిర్మాత పొన్నం రవిచంద్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: సుపదా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఫూలే అనువాద చిత్రం భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రకు మైలు రాయి వంటిదని నిర్మాత, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు. హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫూలే…