prajatantra_news

prajatantra_news

జూబ్లీహిల్స్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యవస్థలో చాలా ముఖ్యమైనవని, ప్రజలకు సేవ…

రోజుకు ఒక రూపాయి పోస్టర్ ఆవిష్కరణ

– ఫోటోగ్రాఫర్ కుటుంబాలు ఆర్థికంగా భరోసా యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతనంగా అందిస్తున్న రోజుకు ఒక రూపాయి ఆర్థిక భరోసా కు సంబంధించిన పోస్టర్ ,బాండ్ ను  అండ్ వీడియో గ్రాఫర్…

రాజ్యాంగాన్ని ప‌రిహ‌సించిన‌ ఇందిర‌

– అదేబాటలో కాంగ్రెస్‌ ‌పాలకులు – గ‌ణ‌తంత్ర వేడుకల్లో రామచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలరాశారని, ఇందిర, రాజీవ్‌ ‌గాంధీల బాటలోనే రాహుల్‌ ‌గాంధీ నడుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు విమర్శించారు. భారతీయులకు మాత్రమే వోటు హక్కు ఉండాలని, ఇతర…

భక్తులు మెచ్చిన ఇప్పపువ్వు లడ్డు

– మేడారం జాతరలో భక్తులకు అందుబాటు – మార్కెట్‌ ‌లో మంచి డిమాండ్‌ -‌ లడ్డు విక్రయ స్టాల్స్ ‌ప్రారంభం – గిరిజన మహిళలకు ఆర్ధిక భరోసా ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన‌ మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళా సంఘం…

స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ది ధృతరాష్ట్ర పాత్ర

– మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెట్టాలి – బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు చేవెళ్ల నేతలు – మాజీ మంత్రి ‌కేటీఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ధృతరాష్ట్రపాత్ర పోషిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.  మహాభారతంలో ధృతరాష్టుడ్రికి ఏమీ కనిపించనట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో…

దేశంలోని పౌరులంతా భారతీయులే

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: స్వాతంత్య్రం వచ్చాక ప్రజలకు సంక్షేమ, అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్.అంబేడŠ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అది 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.నివాస్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ స్పూర్తితో…

కార్పొరేటర్ వంగా కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. శనివారం సాయంత్రం ఆయన మృతిచెందిన విషయం విదితమే. వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం విషయం తెలియగానే కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో భాగంగా పర్యటనలో ఉన్నందున అంత్యక్రియలకు…

10వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

– రాజస్థాన్‌లో దాడులు చేసి పట్టుకున్న అధికారులు జయపుర, జనవరి 26: రిపబ్లిక్‌ ‌డే వేళ ఇంటెలిజెన్స్ అధికారులు స్మగ్లింగ్‌ ‌నెట్‌వర్క్‌ను ఛేదించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు రాజస్థాన్‌లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాగౌర్‌ ‌జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్‌లో స్మగ్లింగ్‌ ‌నెట్‌వర్క్ ‌పని చేస్తున్నట్లు…

భారత్‌ ‌నూలుపై సుంకాలు విధించాల్సిందే

– బంగ్లా వస్త్రవ్యాపారుల డిమాండ్‌ ‌ఢాకా, జనవరి 26: బంగ్లాదేశ్‌ ‌తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్‌ ‌యూనస్‌ ‌పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్‌-‌బంగ్లాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వచ్చాయి. మరోవైపు ఆ దేశంలోని హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ వర్గాలు మరో డిమాండ్‌ను…

అం‌బరాన్నంటిన గణతంత్ర వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము – ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన – ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ఆయుధ వ్యవస్థలు – ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్‌డెర్‌ ‌లేయెన్‌ ‌న్యూదిల్లీ, జనవరి 26: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ…