prajatantra_news

prajatantra_news

ఏసీబీకీ చిక్కిన నార్నూర్ ఏఈ శ్రీకాంత్ డిస్మిస్

– అవినీతికి పాల్పడితే కటకటాలే.. బ్లాక్ లిస్టులో వివరాలు – హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ దుర్గం శ్రీకాంత్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించామని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్…

సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి ప్రతీకలు

– ప్రజలకు రామచందర్‌రావు శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: తెలంగాణ ప్రజల, హిందువుల, ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి నిలువెత్తు ప్రతీకలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కొనియాడారు. కొంగు బంగారమై కొలువైన మేడారం కోట్లాది భక్తుల నమ్మకానికి నిలయమన్నారు. సమ్మక్క సారలమ్మల దీవెనలతో తెలంగాణ ప్రజలు శాంతి,…

భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాయకండి

– కేబినెట్ అంటే ఉమ్మడి కుటుంబం వంటిది – సీఎం దేశంలో లేరు కాబట్టి మంత్రులు నాతో చర్చించారు – మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు వివరించారు – సింగరేణిపై వివరణ ఇచ్చా.. ఇంకా అదే మాట్లాడితే ఎలా? – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రజాభవన్‌లో తనతో…

దారులన్నీ మేడారం వైపే

– మహాఘట్టానికి సిద్ధమైన మేడారం – సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాక మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమైంది. అన్ని దారులు మేడారం వైపే అన్నట్లు ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. లక్షలాదిగా తరలి వస్తుండగా సాయంత్రం జరిగే తొలి ఘట్టం, అందుకు సంబంధించిన…

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం

– విమానాశ్ర‌యంలో ల్యాండింగ్‌ స‌మాయంలో ప్ర‌మాదం – ఇద్ద‌రు పైల‌ట్లు, ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది కూడా దుర్మ‌ర‌ణం ముంబై, జనవరి 28: ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66)  ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో బుధవారం ఉదయం కూలిపోయింది. ముంబై నుంచి బార‌మ‌తి వెళ్తున్న‌ చార్టర్డ్ విమానం…

యాసిడ్‌ ‌దాడుల కేసులో కీలక మలుపు

– నిందితుల ఆస్తులు వేలం వేసి, బాధితులకు పరిహారం – ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌కీలక ఆదేశాలు న్యూదిల్లీ, జనవరి 27: యాసిడ్‌ ‌దాడుల కేసుల్లో బాధితులకు అండగా సుప్రీం కోర్టు నిలిచింది. వారికి అందచేస్తున్న పరిహారం సరిపోదని అభిప్రాయపడింది. నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు…

సిట్‌ ‌విచారణకు హాజరైన సంతోష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి27:  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్‌ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్‌ ‌సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ సంతోష్‌రావు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు…

భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

– ఒప్పందం కుదిరిందన్న ప్రధాని మోదీ – వాణిజ్య ఒప్పందంతో తగ్గనున్న స్కాచ్‌, ‌కార్ల ధరలు న్యూదిల్లీ, జనవరి 27: భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.  భారత్‌-ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ ‌డీల్స్‌గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం గోవాలో ఇండియా…

టీపీసీసీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.…

అన్ని విష‌యాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం

– అఖిల‌ప‌క్ష స‌మావేశంలో కేంద్రం స్ప‌ష్టం – మీడియాతో కేంద్ర‌ మంత్రి కిర‌ణ్ రిజిజు న్యూదిల్లీ, జనవరి 27: బడ్జెట్‌ ‌సమావేశాల్లో అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అఖిలపక్ష భేటీలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే చర్చకు అనుసరించాల్సిన తీరులో ముందుకు రావాలని కూడా సూచించింది. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి…