విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతోనే విజయం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కీలకం.. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హనుమకొండ, ప్రజాతంత్ర : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని ఆమె పేర్కొన్నారు.…









