Prajatantra News 3

Prajatantra News 3

వ‌రంగ‌ల్ లో ఉచిత హోమియో వైద్య శిబిరం

Free Medical Camp

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 : ఓరుగల్లు హోమియోపతి అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉచిత హోమియో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హోమియోపతిక్ డాక్టర్లు లక్ష్మీనారాయణ, పవన్, శ్రీధర్, గీత, రేవతి, సాయికృష్ణ పేషెంట్లను పరీక్షించి హోమియో…

రామప్ప మహా అద్భుతమైన కట్టడం : రాష్ట్ర‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్

Ramappa Temple

వెంకటాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రామప్ప దేవాలయం (Ramappa Temple) మహా అద్భుతమైన కట్టడం అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ దంపతులు సందర్శించారు.…

ప్రజా విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి

Bandi Sanjay

మీ కమీషన్ల కోసం రైతులను బలి పెడతారా? బోనస్’ తప్పించుకోవడానికే కొనుగోళ్లలో జాప్యం సుతిలి, రవాణా, వడ్ల డబ్బు కేంద్రమే అందిస్తుంది ధాన్యం కొనడానికి మీకున్న నొప్పేంది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫైర్ శంకరపట్నం, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తోందని కేంద్ర…

తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు..

Harish Rao

మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్ 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మహారాష్ట్రలో సీఎం…

పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిలిగిపోతారు.

Kurumurthi Temple meeting

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయానికి రూ.110 కోట్ల‌తో ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ పాల‌మూరు, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించాల‌ని, అంతేగానీ, ప్రాజెక్టులను, జిల్లా…

ఇంటింటి సర్వేపై తప్పుడు ఆరోప‌ణ‌లు నమ్మొద్దు..

Mera JAC

మేర కులుస్తులు పాల్గొనాలని  రాష్ట్ర మేర ఐకాస పిలుపు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన కులాల సర్వేలో మేర కులస్తులు పాల్గొనాలని..తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసి.. కుట్టు మిషన్లు రోడ్డున…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

మలేషియా పారిశ్రామిక వేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : తెలంగాణలో తాము తీసుకువొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేని అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్ బాబు ఆదివారం నాడు…

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Progressive Democratic Students' Federation

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధి ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…

సిద్దిపేటలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

Siddipet Crime News

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు తేలు సత్యం(48) రెండో భార్య శిరీష,…

మానవత్వం చాటుక్ను మంత్రి పొన్నం..

Ponnam Prabhakar

రాజీవ్‌ రహదారి రామచంద్రాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించిన పొన్నం మెరుగైన చికిత్స కోసం గజ్వేల్‌ కాంగ్రెస్‌ నాయకులకు, డాక్టర్లకు ఫోన్‌ చేసిన మంత్రి  సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించి క్షతగాత్రులను దగ్గర…

You cannot copy content of this page