Prajatantra News 3

Prajatantra News 3

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరి సాగు

bhatti vikramarka

కాలేశ్వరంతోనే వరి సాగు పెరిగిందంటూ బిఆర్ఎస్ అస‌త్య ప్రచారం.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : కాలేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్

Harish Rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : ఆట‌ల్లో గెలుపు, ఓటములు చాలా సహజమ‌ని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. క్రికెట్ లో హిట్ వికెట్ అవుతార‌ని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయ‌ని తెలిపారు. తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో…

పండుగల‌తో ప్ర‌జ‌ల్లో ఐక్యత

సిద్దిపేట సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌ : ఏ పండుగ అయినా ప్రజల మధ్య ఐక్యతను పెంచుతుంద‌ని, మ‌న సంప్రదాయాల‌ను రేపటి తరాలకు వారసత్వంగా అందించాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా లో ఆదివారం జ‌రిగిన‌ సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌కు,…

ప్ర‌జా పాల‌న‌లో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం..

Drug inspectors

ఆందోల్ – జోగిపేట లో ప్రజా విజయోత్సవ సంబరాలు కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది. 11 నెలల్లో 56 వేల కోట్ల అప్పు తీర్చాం.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి. ఆందోల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప‌దేళ్ల కుటుంబ‌పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నార‌ని, కానీ ప్ర‌జాప్ర‌భుత్వం వొచ్చాక…

వరంగల్ బిడ్డగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా.. : మంత్రి కొండా సురేఖ‌

మామునూరు ఎయిర్‌పోర్ట్ కు రూ.205కోట్ల నిధుల విడుద‌ల చేయ‌డంపై హర్షం.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ జీవో విడుదల చేయ‌డంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందని…

వీరుల గ‌డ్డ‌లో విద్రోహులు శిందే.. అజిత్ ప‌వార్‌… అశోక్ చ‌వాన్‌…

Maharastra Elections 2024

అబ‌ద్దాల పోటీలో నెంబ‌ర్ వ‌న్‌గా ప్ర‌ధాని మోదీ రైతు రుణ‌మాఫీకి రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించండి మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి షోలాపూర్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 17 : ఛ‌త్ర‌ప‌తి శివాజీ, జ్యోతి బాపూలే.. బీఆర్ అంబేడ్క‌ర్‌.. బాలా సాహెబ్‌.. శ‌ర‌ద్…

ముగిసిన కరివేద ‌సదాశివరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు

Karim nagar

బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి శంకరపట్నం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో గత పది‌ రోజులుగా డాక్ట‌ర్‌ కరివేద సదాశివరెడ్డి స్మారక జిల్లాస్థాయి ఆహ్వానిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం టోర్నీ విజేతగా నిలిచింది. రన్నరప్…

ప్రశాంతంగా గ్రూప్ -3 పరీక్ష..

Group 3 exams

సుబేదారి ప్రజాతంత్ర నవంబర్ 17 : గ్రూప్ -3 పరీక్షలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం గ్రూప్-3 పరీక్ష లు జరుగుతున్న బాలసముద్రంలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…

జార్ఖండ్ ఖనిజ సంపదపై బిజెపి కన్ను

deputy cm bhatti vikramarka

ఇండియా కూటమిని గెలిపించి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి.. అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తాం.. జార్ఖండ్ ప్ర‌చారంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ రాంచి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : జార్ఖండ్ ప్రజలపై బిజెపికి ప్రేమ లేద‌ని.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌ భూసేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌

mamunoor airport

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : వ‌రంగ‌ల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన…

You cannot copy content of this page