Prajatantra News 1

Prajatantra News 1

హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు

Rachakonda Police Commissioner Sudhir Babu

న్యూ ఇయర్‌ ‌వేడుకలను ప్రశాంతంగా జ‌రుపుకోవాలి రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23: ‌న్యూ ఇయర్‌ ‌వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్‌ ‌వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు…

సహనాన్ని కోల్పోయా..క్షమించండి

జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్‌ ‌క్షమాపణలు ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌23:‌హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ ‌పెట్టారు. సంధ్య థియేటర్‌ ‌ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ‌వద్ద…

టిక్కెట్‌ ‌ధరల పెంపు, బెనిఫిట్‌ ‌షోలు రద్దు

cancellation of benefit shows and Increase in ticket prices

సింగిల్‌ ‌స్క్రీన్‌ ‌బతకాలంటే ఇది మంచి నిర్ణయం సిఎం రేవంత్‌ ‌నిర్ణయాన్ని స్వాగ‌తించిన ఎగ్జిబిటర్లు అత్యవసర సమావేశంలో పలు అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23: ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ‌ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. పెంచిన టికెట్‌ ‌రేట్ల భారం మొత్తం…

పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 23 : దివంగ‌త మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన 20 వర్ధంతి సందర్భంగా పివి ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. పివి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా పీవీ తెచ్చిన భూసంస్కరణలు భారతదేశ చరిత్రలోనే గొప్ప మలుపున‌కు పునాది వేశాయ‌న్నారు. దేశంలో మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రణాళికబద్ధంగా తెచ్చిన ఆశ్రమ పాఠశాలలు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానిగా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలతో భారతదేశం ప్రపంచంతో పోటీపడేలా బాటలు వేశారని తెలిపారు. పివి పరిపాలనాదక్షుడే కాదు.. గొప్ప సాహితీవేత్త, సంఘసంస్కర్త అని కొనియాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అనేక నిర్ణయాలు, విధానాలు ఆయన హయాంలో జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా గొప్ప సేవలదించారని గుర్తుచేశారు. ఆయన బాటలో నడవడంతోనే మనం పివికి అర్పించే ఘన నివాళి అని అన్నారు.

భారత్‌ను ప్రపంచంతో పోటీపడేలా చేశారు పివి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 23 :  దివంగ‌త మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన 20 వర్ధంతి సందర్భంగా పివి ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆయ‌న‌…

రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు అనువైన వాతావ‌ర‌ణం

Favorable investment climate in the state

మలేషియా పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహం అందిస్తాం.. పామాయిల్ సాగులో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అవ‌స‌రం రాష్ట్రంలో మ‌రో రెండు డ్రైపోర్టులు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల…

క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మెదక్‌ చర్చి

Medak Church is a shrine for Christians

వందేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్‌రావు మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా మెదక్‌ చర్చి ఖ్యాతి గాంచిందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్‌రావు అన్నారు. సోమవారం మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకల్లో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. మెదక్‌ చర్చి వందేళ్లు పూర్తి…

స్మగ్లర్‌ను హీరోగా చూపించడమేంటి?

అలాంటి సినిమాలకు అవార్డులా? పుష్ప లాంటి సినిమాలతో నేర ప్రవృత్తి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: జై భీమ్‌ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు.. కానీ ఒక స్మగ్లర్‌ పోలీస్‌ బట్టలు విప్పి నిలబెట్టిన సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి…

సినీ తారలు నిజ జీవితంలోనూ నటిస్తున్నారు

ప్రజా సంబంధాల విషయంలో మేమే బెటర్‌  ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 :  సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత…

అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు

Union Minister and BJP Telangana President Kishan Reddy

సంధ్యా థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యం మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని…

అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : అల్లు అర్జున్‌  ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని…